పెసరట్టు డైరెక్టర్ కి మీరు ఓట్లు వేస్తారా

పెసరట్టు సినిమా ఆడిందో లేదో బయటకి వచ్చిందో లేదో కుడా ప్రేక్షకులకి తెలియకముందే ఆ సినిమా నీరుకారిపోయింది. సినిమా లపై నెగటివ్ రివ్యూ ఇచ్చి ఫేమస్ అయ్యిన పెసరట్టు డైరెక్టర్ ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలి అని విశ్వ ప్రయత్నాలో చేస్తున్నారు. కత్తి మహేష్ వైసీపీ ఎస్ సి క్యాడర్ నుంచి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి . అయితే కత్తి మహేష్ కి అంత సినిమా ఉందా అని ప్రజలు అభిప్రాయపడ్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here