సారా అలీ ఖాన్ అందాల నాటుసారా.. 

ఒక్క సినిమాతోనే బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయింది సారా అలీ ఖాన్. ఈ భామ ఇప్పుడు అందాల ఆర‌బోత‌తో పిచ్చెక్కిస్తుంది. మొన్న‌టికి మొన్న కేదార్ నాథ్ సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది ఈ భామ‌. కానీ తొలి సినిమా అనుకున్నంత ఆడ‌లేదు. అయినా కూడా ఇప్పుడు మ‌రో సినిమా చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్ర‌స్తుతం ఆ ప్ర‌మోష‌న్ తోనే బిజీగా ఉంది. హాట్ హాట్ అందాల‌తో మ‌తులు చెడ‌గొడుతుంది. టెంప‌ర్ హిందీ రీమేక్ సింబాలో హీరోయిన్ గా న‌టిస్తుంది సారా. సైఫ్ మొద‌టి భార్య అమృత సింగ్ కూతురు సారా అలీఖాన్ టెంప‌ర్ రీమేక్ సింబాలో హీరోయిన్ గా న‌టిస్తుంది. తెలుగులో ఎంతో సీరియ‌స్ గా సాగే ఈ చిత్రాన్ని హిందీలో కామెడీ చేస్తున్నాడు రోహిత్ శెట్టి.

Sara Ali Khan Tempting Stills

ఫ‌స్టాఫ్ అంతా కామెడీగా మార్చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇందులో సైఫ్ కూతుర్ని హీరోయిన్ గా తీసుకున్నాడు రోహిత్ శెట్టి. ఇప్ప‌టికే షూటింగ్ పూర్త‌యింది. సెన్సార్ కూడా పూర్తి చేసుకుని 2018 డిసెంబ‌ర్ 28న సింబా విడుద‌ల కానుంది. ఆలోపు సినిమా విడుద‌ల‌కు ముందే త‌న అందాల ఆర‌బోత‌తో పిచ్చెక్కిస్తుంది సారా అలీఖాన్. అందాల నాటుసారాలా అంద‌రి మ‌న‌సులు చెడ‌గొడు తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇక విడుద‌ల త‌ర్వాత ఆ ర‌చ్చ ఇంకే స్థాయిలో ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. అస‌లే ఇప్పుడు బాలీవుడ్ లో వార‌సురాళ్ల హ‌వా బాగా పెరిగిపోయింది. మొన్న‌టికి మొన్న ఝాన్వీక‌పూర్ కూడా ధ‌డ‌క్ తో అంద‌రి దిల్ దోచేసింది. ఇప్పుడు సారా సిద్ధం అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here