హరీష్ రావుకు తృటిలో తప్పిన ప్రమాదం

హరీష్ రావుకు తృటిలో తప్పిన ప్రమాదం. సంగారెడ్డిలో సభకు హజరయ్యేందుకు వచ్చిన హరీష్ , కార్యకర్తల బైక్ ర్యాలీలో
బాణసంచా పేలుస్తుండగా ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు, వాహనాలు వదలి పరుగులు తీసిన నేతలు, కార్యకర్తలు,
పొగలో చిక్కుకున్న హరీశ్ రావు, సేఫ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here