1983 నాటి చైతన్య రధం పై హరిక్రిష్ణ ఆంతిమ యాత్ర..

అదే చైతన్య రధం పై తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు రాష్ట్రమంతటా 1983లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

Hari krishna Antim Yatra On the 1983 Chaitanya ratham

అప్పట్లో అన్నీ తానై నడిపించిన హరిక్రిష్ణ…

అదే రథంపై హరికృష్ణ అంతిమయాత్ర

హైదరాబాద్ లోని రామకృష్ణ సినీ స్టూడియోలో ఉన్న చైతన్య రథాన్ని అంతిమ యాత్రకు సిద్ధం చేస్తున్న హరికృష్ణ కుటుంబ సభ్యులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here