పంట పొలాల్లో కూలిన పైలెట్ ట్రైనింగ్ విమానం

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని మొకిల గ్రామంలో పంట పొలాల్లో కూలిన పైలెట్ ట్రైనింగ్ విమానం అందులో ఉన్న పైలెట్ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డాడు.

flight crashed in Ranga Reddy
flight crashed in Ranga Reddy

ట్రైనింగ్ ఫ్లైట్ కుప్పకూలిన ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని మొఖిల గ్రామంలో చోటు చేసుకుంది. శిక్షణ తీసుకుంటున్న భరత్ భూషణ్ అనే యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.  బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఉదయం గాల్లోకి ఎగిరిన ఈ విమానంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కిందకు దించే ప్రయత్నంలో భాగంగా చెట్టుకు తగిలి విమానం రెక్కలు విరిగిపోయాయి. అయితే పంట పొలాల్లో విమానం పడటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Trainee flight crashed in Rangareddy

Injured trainee pilot in Ranga Reddy pilot crash
Injured trainee pilot in Ranga Reddy pilot crash

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *