సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న బీటెక్ బాబులు

 జేపీ క్రియేషన్స్ లో ధన జమ్మూ నిర్మాతగా శ్రీను ఈ మంది దర్శకత్వంలో రూపొందిన బీటెక్ బాబులు
చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

Btech Babulu Sensor Completed

 

సెన్సార్ సభ్యులు మాట్లాడుతూ చిన్న సినిమా అయినా చక్కని చిత్రమని ఆరోగ్యకరమైన హాస్యం యువతకు చక్కని సందేశం ఈ చిత్రంలో ఉన్నాయని కుటుంబ సభ్యులతో కలిసి చూసేవిధంగా ఈ చిత్రం ఉందని అన్నారు సెన్సార్ అధికారులు ఈ చిత్రానికి క్లీన్ “యు “సర్టిఫికెట్ జారీ చేశారు .

విక్టరీ డైరెక్టర్ వివి వినాయక్ చేతుల మీదుగా ఇటీవల విడుదలైన  ప్రచార చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది .అన్ని పనులు పూర్తిచేసుకుని నవంబర్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్నామని ఈ చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేశారు .

తారాగణం ~~నందు ,శ్రీ ముఖి ,అలీ ,షకలక శంకర్, తాగుబోతు రమేష్ ,పవిత్రా లోకేష్,, సూర్య, రోషిని, శౌర్య, శంకర్ ,అశ్విని ,నావల్ ,కుషుబూ ,తదితరులు …..

 

నిర్మాత~~ ధన జమ్మూ  సంగీతం~~ అజయ్ పట్నాయక్,, శేఖర్చంద్ర   దర్శకుడు~~ శ్రీను ఈ మంది

Comments are closed.