సమంత తో ఫొటోలో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

సమంత అక్కినేని వారి కోడలవడం తో దగ్గుబాటి వారికీ కూడా బంధువయ్యింది దగ్గుబాటి సురేష్ బాబు ఏకైక కుమార్తె, రానా సహోదరి మాళవిక దగ్గుబాటి తో సమంత పెళ్లి సందర్భంలో దిగిన ఓ ఫోటో ఇప్పుడు బయటకు వచ్చింది.

Samantha Bonds with Rana's sister

అల్లుకు పోయే తత్వమున్న సమంత వరసకు సోదరి అయ్యే మాళవిక తో ఇలా ఫోటోకి పోజ్ ఇచ్చింది.   మాళవిక సాధారణంగా కెమెరాలకు దూరంగా ఉంటుంది.ఆమె కు డిసెంబర్, 2012 లో బెంగళూరు కు చెందిన ఓ పారిశ్రామికవేత్త తో వివాహం అయ్యింది. దంపతులకు 2015 లో ఓ పాప కూడా పుట్టింది.

Comments are closed.