భాయ్ కోసం అమీషా అందాల సెగ‌లు

కుర్ర హీరోయిన్లు కూడా కుళ్లుకునే విధంగా రోజురోజుకీ మారిపోతుంది అమీషా ప‌టేల్. ఈ భామ‌కు 42 ఏళ్లు ఉన్నాయంటే అస్స‌లు ఒప్పుకోరు ఎవ‌రూ. అంత‌గా రెచ్చిపోతుంది కూడా.. ఫిజిక్ కూడా కాపాడుకుంటుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్పుడు కూడా ఇదే చేసింది. త‌న‌ను మ‌ర్చిపోకుండా ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ ఫోటోస్ తో ర‌చ్చ చేస్తూనే ఉంటుంది అమీషా. ఈ భామ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి కూడా 20 ఏళ్ల‌వుతుంది.

AMEESHA PATEL HOT

తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చే 18 ఏళ్ళు దాటేసింది. అప్పుడెప్పుడో బ‌ద్రి సినిమాతో తెలుగుకి ప‌రిచ‌యం అయింది ఈ భామ‌. దానికంటే రెండేళ్ల ముందే హిందీలో క‌హో నా ప్యార్ హై లాంటి సినిమాతో అడుగు పెట్టిన అమీషా.. కొన్నాళ్లు అక్క‌డ బాగానే వెలిగింది. తెలుగులోనూ నాని, న‌ర‌సింహుడు, ప‌ర‌మవీర‌చ‌క్ర సినిమాల్లో న‌టించింది. కానీ బద్రి మిన‌హా అన్నీ డిజాస్ట‌ర్లే.
వ‌య‌సు 42కి వ‌చ్చేసింది. దాంతో ఆటోమేటిక్ గా అవ‌కాశాలు కూడా దూరం అవుతున్నాయి. త‌న తోటి హీరోయిన్లు ఐశ్వ‌ర్యారాయ్.. విద్యాబాల‌న్ లాంటి వాళ్లు 40స్ లోనూ ఇంకా ఆఫ‌ర్లు సాధిస్తుండ‌టంతో తాను కూడా అదే ప‌ని చేయాల‌ని చూస్తుంది అమీషా ప‌టేల్.

అందుకే త‌న వ‌య‌సు కూడా మ‌రిచిపోయి అందాలు ఆర‌బోస్తుంది. తాజాగా ఫోటోషూట్ చేసిన అమీషా.. అందులో అందాల త‌మాషా చేసింది. క్లీవేజ్ షోల‌తో మ‌తులు పోగొట్టేసింది. ఈ భామ జోరు చూస్తుంటే కుర్ర హీరోయిన్లు కూడా వామ్మో అంటూ ముక్కున వేలేసుకోవాల్సిందే..! ఇప్పుడు కూడా భాయ్ జీ సూప‌ర్ హిట్ సినిమా కోసం హాట్ గా మారిపోయింది అమీషా. ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ లో కూడా పిచ్చెక్కిస్తుంది. మొత్తానికి ఏజ్ పెరిగినా.. గ్లామ‌ర్ షోలో మాత్రం త‌న‌ను కొట్టే వాళ్లే లేర‌ని నిరూపించే ప‌నిలో బిజీగా ఉంది అమీషా ప‌టేల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here