నారా వారి ఖాతాలో మ‌రోటి.. 

Talented hero Nara Rohith and debutant director Pavan Mallela's BALAKRISHNUDU releasing on November 24 will have surprising voice from most venerated personality Jagapathi Babu. Produced by B. Mahendra Babu, Musunuru Vamsi, Sri Vinod Nandamuri on Saraschandrikaa Visionary Motion Pictures, Maya Bazar Movies, the action entertainer will sport Nara Rohith in a new look. Apparently, makers are delighted with the response for teaser, trailer and audio are promising a thorough commercial treat from Rohith. BALAKRISHNUDU continues to surprise movie lovers as the film will begin with Jagapathi Babu's energetic voice over. Beginning with the catchy title, our film created interest and grew expectations high. With Nov 24 finalized as release date, our promotions are progressing in full swing as Mani Sharma composed audio is topping the charts. BALAKRISHNUDU is a perfect commercial script with action, romance, glamour and beautiful songs. To watch Rohith in action scenes will be a treat for fans. Ramya Krishna as powerful as Sivagami and Regina's hot glamour will entertain the viewers. Once again we thank Jagapathi Babu for supporting our film with his voice over, producers B. Mahendra Babu, Musunuru Vamsi and Sri Vinod Nandamuri said. Cast Nara Rohith, Regina Cassandra, Ramya Krishna, Pruthvi, Aditya Menon, Kota Srinivas Rao, Diksha Panth, Pia Bajpai, Ajay, Tejaswini, Shravya Reddy, Madhavi Ootla, Vennela Kishore, Shiva Prasad MP, Raghu Babu, Rama Raju, Srinivas Reddy, Duvvasi Mohan, Chitti, Ravi Varma, Sana, Satya Krishna and others Crew Screenplay & Director Pavan Mallela Story & Dialogues Kolusu Raja Music Director Mani Sharma DoP Vijay C Kumar Editor Kotagiri Vekateshwar Rao Stunts Vijay Costumes Narasimha Rao Production Executive Ravi Vemuri, Prasanna Production Controller Uma Shankar Raju Dance Ganesh – Raghu – Vijay Lyrics KK – Kasarla Shyam – Sri Valli Art Director RK Reddy Publicity Designers Anil – Bhanu PRO Vamsi Shekar Graphics Matrix VFX Banner Saraschandrika Visionary Motion Pictures & Maya Bazar Movies Stills Mani Line Producer D Yoganand Producers B Mahendra Babu – Musunuru Vamsi – Sri Vinod Nandamuri
ఏడాదికి ఒక్క సినిమా చేయ‌డానికే నానా తంటాలు ప‌డుతున్న ఈ రోజుల్లో.. ఏ సినిమా ఎప్పుడు చేస్తున్నాడో.. ఏ చిత్ర షూటింగ్ లో ఎప్పుడు పాల్గొంటున్నాడో తెలియ‌నంత క‌న్ఫ్యూజ‌న్ లో ఉన్నాడు నారా రోహిత్. ప్ర‌స్తుతం అర‌డ‌జ‌న్ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు ఈ హీరో. ద‌ర్శ‌కులు కూడా నారా వార‌సుడి కోసం క‌థ‌లు రాస్తూనే ఉన్నారు. ఏడాది కింది వ‌ర‌కు నారా రోహిత్ ఖాతాలో ఆరు సినిమాలే ఉండేవి. అప్ప‌టికి ఆయ‌న ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఆరేళ్లైపోయింది. కానీ ఏడాది తిరిగేస‌రికి ఏకంగా 8 సినిమాలు చేసాడు ఈ హీరో. ఇప్పుడు ఆయ‌న చేసిన సినిమాల సంఖ్య 14. మొన్న శ‌మంత‌క‌మ‌ణితో క‌లిపి. ఇప్పుడు మ‌రో నాలుగు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. వీటిలో ఈ మ‌ధ్యే క‌థ‌లో రాజ‌కుమారి వ‌చ్చి వెళ్లిపోయింది కూడా.  చిత్రం వ‌చ్చిన‌ట్లు కూడా చాలా మందికి తెలియ‌దు.
బాల‌కృష్ణుడు కూడా అంతే. ప‌వ‌న్ మ‌ల్లెల తెర‌కెక్కించిన ఈ చిత్రం డిజాస్ట‌ర్ గా నిలిచింది. నారా రోహిత్ కెరీర్ కి ఏ మాత్రం హెల్ప్ కాలేదు ఈ చిత్రం. ఇది కాకుండా  వీర‌భోగ వ‌సంత‌రాయ‌లు సినిమా చేస్తున్నాడు నారా రోహిత్. సుధీర్ బాబు ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ ఇద్ద‌రు క‌లిసి శ‌మంత‌క‌మ‌ణిలో న‌టించారు. ఇక దీంతోపాటు పండ‌గ‌లా దిగివ‌చ్చాడు కూడా ఉంది. తాజాగా త‌న‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన బాణం ద‌ర్శ‌కుడు చైత‌న్య దంతులూరితో ఓ సినిమాకు క‌మిట‌య్యాడు. ఇక ఇప్పుడు ఆట‌గాళ్లు అనే మ‌రో సినిమా మొద‌లుపెట్టాడు నారా రోహిత్. ప‌రుచూరి ముర‌ళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర పోస్ట‌ర్ విడుద‌లైంది. ఇది కూడా మొద‌లైందిప్పుడు. ఇలా ఒక్కో సినిమా లెక్క క్లియ‌ర్ చేస్తున్నాడు నారా రోహిత్. ఇప్ప‌టికైతే ఒక‌ట్రెండు హిట్ల‌తో కెరీర్ ను లాగిస్తోన్న నారా రోహిత్.. కెరీర్ ను మార్చే సాలిడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ కోసం వేచి చూస్తున్నాడు. మ‌రి వీటిలో ఏ సినిమా అది రోహిత్ కు ఇస్తుందో చూడాలిక‌..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *