యాపిల్ ఫోన్ బాటరీ పేలుడులో ఇద్దరికి తీవ్రగాయాలు

ఫోన్ విషయానికి వస్తే అందరు యాపిల్ ఫోన్ బెస్ట్ అని అనుకుంటారు. డబ్బులు కాస్త ఎక్కువ అనిపించినా అదే కొనుక్కుంటారు. కానీ తాజాగా జరిగిన సంఘటన చూస్తే యాపిల్ కుడా బెస్ట్ కాదేమో అనిపిస్తుంది, మహబూబాబాద్‌ జిల్లాలోని కేసముద్రం మండలం ధర్మారం తండాలో యాపిల్ సెల్‌ఫోన్ బ్యాటరీ పేలింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *