అదిరిపోయిన అందాల వాణి..!

చూస్తున్నారుగా.. అందాల వాణి వేస్తోన్న బాణాన్ని. ఈ చూపుల నుంచి త‌ప్పించుకోవ‌డం అంత ఈజీ కాదు సుమీ. ఆహాక‌ళ్యాణంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు హాయ్ చెప్పిన ఈ ముద్దుగుమ్మ‌.. ఆ త‌ర్వాత కొన్ని సినిమాలు బాలీవుడ్ లో చేసింది. కానీ వాణిక‌పూర్ కోరుకున్న విజ‌యం కానీ.. క్రేజ్ కానీ రాలేదు.

VAANI-KAPOOR-HOT-PHOTOSHOOT

దాంతో ఈ పేరుకు ప్రేక్ష‌కుల‌తో క‌నెక్ష‌న్ క‌ట్ అయిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వాణికి పెద్ద‌గా అవ‌కాశాలు రావ‌ట్లేదు. అక్క‌డ న‌టించిన ప్ర‌తీ సినిమాలోనూ అందాల ఆర‌బోత‌తో రెచ్చిపోయింది. ఆ మ‌ధ్య వ‌చ్చిన బేఫిక‌రేలో అయితే ప్ర‌తీ సీన్లో ముద్దుల్లో ముంచెత్తింది ర‌ణ్ వీర్ సింగ్ ను. ఆ సినిమాలో పీక్స్ కు చేరిపోయింది అమ్మడి ర‌చ్చ‌. కానీ ఏం లాభం సినిమా ఫ్లాప్.. దాంతో మ‌ళ్లీ ఫోటోషూట్ల‌కు ప‌రిమిత‌మైంది వాణిక‌పూర్.

ఇప్పుడు కూడా ఇదే చేస్తుంది. ఆఫ‌ర్లు లేక మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీల‌పై అదిరిపోయే అందాల షో చేస్తుంది వాణిక‌పూర్. ఇప్పుడు కూడా ఓ మ్యాగ‌జైన్ కోసం అందాల‌న్నీ ఆర‌బోసింది వాణి. ఈ భామ దూకుడు చూసి అబ్బో అదుర్స్ అనుకుంటున్నారంతా. మ‌రి క‌నీసం ఈ అందాలు ఆర‌బోసే గుణం చూసైనా ఎవ‌రో ఓ ద‌ర్శ‌కుడు ఛాన్స్ ఇవ్వ‌క‌పోతే ఎలా చెప్పండి..? అన‌వ‌స‌రంగా అందాల‌న్నీ వేస్ట్ అయిపోతుంటే అలా చూస్తుండి పోతున్నారు..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here