అందాల గుప్త‌నిధులు బ‌య‌టికొచ్చేసాయి..

ఇండ‌స్ట్రీకి ఎంతోమంది హీరోయిన్లు వ‌స్తుంటారు పోతుంటారు.. కానీ కొంద‌రు మాత్ర‌మే త‌మదైన ముద్ర వేస్తుంటారు. ఇప్పుడు ఈ ముద్ర కోస‌మే ప్ర‌య‌త్నిస్తుంది నిధిఅగ‌ర్వాల్. ఇప్పుడు ఈ పేరుకు పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు కానీ త్వ‌ర‌లోనే క‌చ్చితంగా ఫేమ‌స్ అవుతుంది. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య‌తో స‌వ్య‌సాచి సినిమాలో న‌టిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌.

Nidhi Agarwal Hot Photoshoot

ఇది వ‌ర‌కే బాలీవుడ్ లో మున్నామైఖెల్ లో టైగ‌ర్ ష్రాఫ్ తో జోడీక‌ట్టింది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌స్తుంది. వ‌స్తూ వ‌స్తూనే త‌న టాలెంట్ అంతా చూపిస్తుంది. అందాల నిధి తాళం ఓపెన్ చేసి ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేస్తుంది. సినిమాల్లోనూ దీనికి ఏ మాత్రం త‌గ్గ‌కుండానే ఎక్స్ పోజింగ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌.

రోజుకో విధంగా హాట్ హాట్ గా ద‌ర్శ‌నం ఇస్తూ సోష‌ల్ మీడియానే వేడెక్కిస్తుంది ఈ బ్యూటీ. ఇప్పుడు కూడా బ్రా బోయ్ అంటూ రెచ్చిపోయింది. ఈమె దూకుడు చూసి ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా ప‌రేషాన్ అవుతున్నారు. స‌వ్య‌సాచి విడుద‌ల‌కు ముందే అఖిల్ మూడో సినిమాలో ఆఫ‌ర్ అందుకుంది నిధి. ముందు అన్న‌తో ఆ త‌ర్వాత త‌మ్ముడితో ఛాన్స్ అందుకుంది నిధి. మొన్న‌టి వ‌ర‌కు లండ‌న్ లో ఈ సినిమా షెడ్యూల్ లోనే ఉంది నిధి. అక్క‌డ ప‌ని పూర్తి చేసుకుని ఇండియాకు వ‌చ్చి ఇక్క‌డ స‌వ్య‌సాచితో బిజీ అయిపోయింది. ఈ గ్యాప్ లోనే అందాల ఆర‌బోత‌తో మెంట‌ల్ ఎక్కిస్తుంది నిధి అగ‌ర్వాల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here