రాజ‌కీయాల్లోకి వెళ్తున్న హీరో శ్రీ‌కాంత్..

శ్రీ‌కాంత్ అంటే కేవ‌లం హీరోగానే ఇప్ప‌టి వ‌ర‌కు తెలుసు. ఇది త‌ప్ప మ‌రో ప్రొఫెష‌న్ కూడా తెలియ‌నంత అమాయ‌కంగా ఉంటాడు ఈయ‌న‌. అలాంటి హీరో ఇప్పుడు రాజ‌కీయాల‌కు రెడీ అవుతున్నాడు. అదేంటి.. ఈయ‌న కానీ 2018 ఎల‌క్ష‌న్స్ లో ఎక్క‌డ్నుంచైనా పోటీ చేస్తున్నాడా ఏంటి అనుకుంటున్నారా..? అదేం కాదు.. ఏకంగా సిఎం కుర్చీకే పోటేసాడు శ్రీ‌కాంత్. ఈయ‌న ఇప్పుడు తెలంగాణ ముఖ్య‌మంత్రి అవుతున్నాడు.

Srikanth as Kcr

కేసీఆర్ పాత్ర‌లో న‌టించ‌డానికి శ్రీ‌కాంత్ సిద్ధ‌మ‌వుతున్నాడ‌ని తెలుస్తుంది. తెలంగాణ దేవుడు పేరుతో కొత్త ద‌ర్శ‌కుడు హ‌రీష్ ఓ సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. ఉత్తేజ్ దీనికి మాట‌లు రాస్తున్నాడు. శ్రీ‌కాంత్ అంటే కేవ‌లం హీరోగానే ఇప్ప‌టి వ‌ర‌కు తెలుసు. ఇది త‌ప్ప మ‌రో ప్రొఫెష‌న్ కూడా తెలియ‌నంత అమాయ‌కంగా ఉంటాడు ఈయ‌న‌. అలాంటి హీరో ఇప్పుడు రాజ‌కీయాల‌కు రెడీ అవుతున్నాడు. అదేంటి.. ఈయ‌న కానీ 2018 ఎల‌క్ష‌న్స్ లో ఎక్క‌డ్నుంచైనా పోటీ చేస్తున్నాడా ఏంటి అనుకుంటున్నారా..? అదేం కాదు.. ఏకంగా సిఎం కుర్చీకే పోటేసాడు శ్రీ‌కాంత్.

ఈయ‌న ఇప్పుడు తెలంగాణ ముఖ్య‌మంత్రి అవుతున్నాడు. కేసీఆర్ పాత్ర‌లో న‌టించ‌డానికి శ్రీ‌కాంత్ సిద్ధ‌మ‌వుతున్నాడ‌ని తెలుస్తుంది. తెలంగాణ దేవుడు పేరుతో కొత్త ద‌ర్శ‌కుడు హ‌రీష్ ఓ సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. ఉత్తేజ్ దీనికి మాట‌లు రాస్తున్నాడు. ఎల‌క్ష‌న్స్ కంటే ముందే సినిమా సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయాల‌నేది ద‌ర్శ‌క నిర్మాత‌ల ప్లాన్. ఈ పాత్ర కోసం శ్రీ‌కాంత్ అయితే బాగుంటాడ‌ని అనుకుంటున్నారు. ఇప్పుడు దానికి త‌గ్గ‌ట్లే శ్రీ‌కాంత్ కూడా కేసీఆర్ పాత వీడియోలు.. ఇంట‌ర్వ్యూలు చూస్తున్నాడ‌ని తెలుస్తుంది. అత‌డి వేష‌ధార‌ణ‌తో పాటు భాష‌ప‌ట్టు ప‌ట్టుకోవాల‌ని ట్రై చేస్తున్నాడు. తెలంగాణ దేవుడు పూర్తిగా గ్రామ‌నేప‌థ్యంలో వ‌స్తుంది. మొత్తానికి చూడాలిక‌.. ఈయ‌న తెలంగాణ దేవుడు అంటే ప్రేక్ష‌కులు న‌మ్మించేలా ఉంటుందో లేదో..? ఎందుకంటే కేసీఆర్ లా మాట్లాడ‌టం.. ఆయ‌న‌లా ఉండ‌టం అంటే చిన్న విష‌యం కాదు. మ‌రి ఇందులో శ్రీ‌కాంత్ ఎంత‌వ‌వ‌ర‌కు స‌క్సెస్ అవుతాడ‌నేది చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here