న్యూడ్ గా క‌నిపించిన బిగ్ బాస్ బ్యూటీ..

సారా ఖాన్.. ఈ పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు అస్స‌లు ప‌రిచ‌యం ఉండ‌క‌పోవ‌చ్చు. పైగా బాలీవుడ్ లో కూడా చాలా మందికి తెలియ‌దు. సారాఖాన్ అంటే ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ అనుకుంటారు కానీ ఆమె కాదు. సారా ఖాన్ అంటే బిగ్ బాస్ కంటెస్టెంట్. సినిమాల కంటే కూడా ఎప్పుడూ అందాల‌తోనే వార్త‌ల్లో ఉంటుంది.
ఈమె సోష‌ల్ మీడియా ఫాలోయింగ్ చూస్తే మెంట‌ల్ వ‌చ్చేస్తుంది. అప్ప‌ట్లో ఈమె బాత్ టబ్ లో న్యూడ్ గా ఉన్న వీడియో.. ఇన్ స్టా స్టోరీలోకి వచ్చేసింది. ఆమె సోదరి ఆర్య ఖాన్ ఈ వీడియోను పిక్చరైజ్ చేయడమే కాదు.. ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పెట్టేసింది కూడా.
Sara Khan in Black First Look
Sara Khan in Black heart First Look
అయితే ఆ త‌ర్వాత ఈ వీడియోను డిలీట్ చేసినా కూడా అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. ఇక ఇప్పుడు ఈ భామ త‌న ఫ్యూచ‌ర్ మ్యూజిక‌ల్ వీడియో గురించి చెప్పింది. అంతేకాదు.. దానికి సంబంధించిన పోస్ట‌ర్ విడుద‌ల చేసింది. అది కూడా న్యూడ్ గానే. దాంతో ఇప్పుడు సారా ఖాన్ బ్లాక్ హర్ట్ అనే సాంగ్ కోసం వేచి చూస్తున్నారు అభిమానులు.

 సోష‌ల్ మీడియాలో ఈ పోస్ట‌ర్ గురించి బాగానే చ‌ర్చ న‌డుస్తుంది. త‌న సొంత బ్యాన‌ర్ అయిన సారా ఖాన్ ఎంటర్‌టేన్‌మెంట్స్, స్లాష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మ్యూజిక్ వీడియో కోసం త‌ను న్యూడ్ గా ఉండి ప‌బ్లిసిటీ చేసుకుంది సారా ఖాన్. అయినా బాలీవుడ్ లో చాలా మంది ముద్దుగుమ్మ‌లు కేవ‌లం అందాల‌తో వివాదాల‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల్లో ఉంటున్నారు. సారాఖాన్ కూడా అందులో ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here