పాప అందాల కంచె తెంచేసిందిగా..

ప్ర‌గ్య‌జైస్వ‌ల్.. తెలుగులో చాలా రోజులైంది ఈ పేరు వినిపించ‌క‌. న‌టించిన సినిమాల్లో చాలా వ‌ర‌కు ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయిన‌వే. ప‌ట్టుమ‌ని ప‌ది రోజులు ఆడిన సినిమాలు లేవు. దాంతో ఇప్పుడు అందాల ఆర‌బోత‌నే న‌మ్ముకుంటుంది ప్ర‌గ్యా. ఇండ‌స్ట్రీలో రాణించాలంటే చాలా మార్గాలుంటాయి.

PRAGYA-JAISWAL-HOT

అందులో అందాల ఆర‌బోత ఒక‌టి. ఇప్పుడు ప్ర‌గ్యాజైస్వ‌ల్ చేస్తుంది ఇదే. వీళ్ల‌కు హిట్లు ఫ్లాపుల‌తో ప‌ని లేదు. కంచెలో అద్భుతంగా న‌టించినా ఎవ‌రు ప‌ట్టించుకోలేదు దాంతో రెండో మార్గాన్నే ఎంచుకుంది ఈ భామ‌. న‌క్ష‌త్రంలో బికినీ సాంగ్ తో బీచ్ లో సాయిధ‌రంతేజ్ తో రెచ్చిపోయిన ప్ర‌గ్యా.. ఆ సెగ‌లు త‌గ్గ‌క‌ముందే బోయ‌పాటి శీను జ‌య జాన‌కి నాయ‌కాలో చిల్ బాస్ అంటూ చిట్టిపొట్టి డ్ర‌స్సుల్లో ఓ రేంజ్ లో అందాలు ఆర‌బోసింది. ఇక మొన్న ఆచారి అమెరికా యాత్ర‌లోనూ బాగానే అందాలు ఆర‌బోసింది.

ఇక ఇప్పుడు సైమాలోనూ అదే రేంజ్ లో అందాలు ఆర‌బోసింది ప్ర‌గ్యాజైస్వ‌ల్. క్లీవేజ్ షోతో మ‌తులు చెడ‌గొట్టింది ఈ ముద్దుగుమ్మ‌. అస‌లే బాలీవుడ్ నుంచి వ‌చ్చిన భామ క‌దా.. ఇక్క‌డ అస‌లు అడ్డూ అదుపు లేమీ లేవు. ఆ డ్ర‌స్ లో అందానికి అడ్ర‌స్ లా ఉంది ప్ర‌గ్యా. మొత్తానికి హిట్లు లేక‌పోయినా కేవ‌లం ఈమె అందాల ఆర‌బోత కోస‌మైనా పిలిచి మ‌రి ఆఫ‌ర్లు ఇచ్చేలా ఉన్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here