ప‌వ‌న్ సెల్ఫీలో ఆర్ఆర్ఆర్ టీం..

అస‌లు అదెప్పుడు జ‌రిగింది.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న బిజీలో తానున్నాడు క‌దా.. ఆయ‌నెప్పుడు ఆర్ఆర్ఆర్ టీంను క‌లిసాడు అనుకుంటున్నారా..? ఈ రోజుల్లో ఎవ‌రూ ఎవ‌ర్నీ క‌ల‌వాల్సిన ప‌నిలేదు. ఇంట్లో కూడా ఉన్నా బ‌య‌ట ఉన్న టెక్నాల‌జీ క‌లిపేస్తుంది.

Pawan Kalyan Selfie with RRR Team

ఇప్పుడు కూడా అభిమానులు కొంద‌రు అత్యుత్సాహంతో ఇదే చేసి చూపించారు. ప‌వ‌ర్ స్టార్ సెల్ఫీ తీసుకుంటే అందులో రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్, రాజ‌మౌళితో పాటు బోన‌స్ గా బండ్ల గ‌ణేష్ కూడా ఉన్న‌ట్లు క్రియేట్ చేసారు. ఇది ఇప్పుడు మోస్ట్ క్రేజీ సెల్ఫీ అయిపోయింది. అది నిజంగా జ‌ర‌గ‌లేదు కానీ జ‌రుగుంటే మాత్రం భలేగా ఉండేది. స‌ర్దార్ టైమ్ లో ఆయ‌న తీసుకున్న సెల్ఫీని ఇప్పుడు వాడుకున్నారు. బ్యాగ్రౌండ్ కూడా సూప‌ర్ గా సెట్ చేసారు. మొత్తానికి ఈ సెల్ఫీ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగానే వైర‌ల్ అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here