క‌త్తి లాంటి క‌రీనా క‌పూర్ @ వోగ్ మ్యాగ‌జైన్..

ఒక్క‌సారి రెచ్చిపోవాలి అని ఫిక్సైపోయిన త‌ర్వాత ముందు వెన‌క చూసుకోవాల్సిన ప‌నేముంది..? ఇప్పుడు క‌రీనా కూడా ఇదే చేస్తుంది. కొన్ని రోజుల నుంచి క‌రీనా క‌పూర్ కు ఏదో అయిపోయింది. లేదంటే ఇంత‌గా రెచ్చిపోదు. ఉన్న‌ట్లుండి స‌డ‌న్ గా గేర్ మార్చేసింది ఈ ముద్దుగుమ్మ‌.

భ‌ర్త నుంచి ఫుల్ స‌పోర్ట్ వ‌స్తుందో ఏమో కానీ అందాల ఆర‌బోత‌లో ఎవ‌రి మాటా విన‌డం లేదు క‌రీనా క‌పూర్. పైగా భ‌ర్త‌తోనే క‌లిసి బికినీ షో చేస్తుంది. ఈ మ‌ధ్యే మాల్దీవ్స్ కు ఫ్యామిలీ ట్రిప్ వెళ్లిన క‌రీనా.. అక్క‌డే హాట్ బికినీ షో మ‌తులు చెడ‌గొట్టేసింది. హాట్ ఫోటోస్ తో గూగుల్ ను సైతం వేడెక్కించింది. స్టైలిష్ గా చూస్తూ.. చూపుల‌తోనే చంపేస్తుంది ఈ సారి. ఇక ఇప్పుడు కూడా మ‌రోసారి ఇదే చేసింది ఈ ముద్దుగుమ్మ‌.

తాజాగా ఓ వోగ్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై ఉడికించింది. అందాలన్నీ చూపిస్తూ అద‌ర‌హో అనిపించింది. ఒక్కో కాస్ట్యూమ్ లో ఒక్కోలా మ‌తులు చెడ‌గొట్టింది క‌రీనా క‌పూర్. నోట మాట రానంత రేంజ్ లో అందాలు ఆర‌బోసిన‌ ఈ ముద్దుగుమ్మ‌.. భ‌ర్త అండ‌తోనే ఇదంతా చేస్తుంది. ఓ బిడ్డ‌కు త‌ల్లైన త‌ర్వాత ఇలా రోజుకో ర‌కంగా పోజులివ్వ‌డం మాత్రం షాకే. మొన్నటి వ‌ర‌కు విడుద‌లైంది టీజ‌రే.. ఇప్పుడు అందాల ఫుల్ పిక్చ‌ర్ విడుద‌లైంది.

ఒక్కోరోజు ఒక్కో మ్యాగ‌జైన్ కోసం ఈమె చేస్తోన్న ఫోటో షూట్లు చూసి పిచ్చోళ్లైపోతున్నారు ప్రేక్ష‌కులు. తాజాగా యాడ్ షూట్ లోనూ రెచ్చిపోయింది క‌రీనా. ఈ క్లీవేజ్ షోతో ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తుంది. ఇది చూస్తుంటే క‌రీనా క‌పూర్ తెగింపుపు ఎవ‌రైనా నోరెళ్ల‌బెట్ట‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. మ‌రి చూడాలిక‌.. ఈ కాక‌కు ఎప్పుడు బ్రేకులు ప‌డ‌నున్నాయో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here