తెలియ‌కుండానే వాళ్ల పెద‌వి కొరికేసానంటున్న క‌ల్కి..

కొన్ని విష‌యాలు మాట్లాడుకోడానికి కూడా ఇబ్బందిక‌రంగా అనిపిస్తుంటాయి. అందులోనూ హీరోయిన్లు మాట్లాడితే కాస్త సిగ్గు ప‌డుతుంటారు. కానీ ఇంకొంద‌రు హీరోయిన్లు ఉంటారు వాళ్లేం అస‌లు సిగ్గు అనే ప‌దాన్ని తీసి ప‌క్క‌న‌బెట్టేసి వ‌స్తారు. ముఖ్యంగా సెక్స్ గురించి కూడా ఓపెన్ గానే డిస్క‌స్ చేస్తుంటారు. ఇప్పుడు మ‌రో భామ కూడా ఇదే చేసింది. కల్కి కొచ్లిన్ కూడా ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేసిందిప్పుడు.

kalki
kalki

అస‌లు ఎవ‌రీ ముద్దుగుమ్మ అనుకుంటున్నారా.. అయితే ఒక్క‌సారి అఖిల్ రెండేళ్ల కింద చేసిన టైటాన్ యాడ్ గుర్తు చేసుకోండి. అందులో ఓ తెల్ల‌మ్మాయి అఖిల్ గాళ్ ఫ్రెండ్ గా న‌టించింది క‌దా.. ఆమె క‌ల్కి పైకి అలా క‌నిపిస్తుంది కానీ చాలా రెబ‌ల్ ఈ అమ్మాయి. ముఖ్యంగా హాలీవుడ్ కోసం ఏకంగా న్యూడ్ సీన్స్ లో కూడా న‌టించేసి ర‌చ్చ చేసింది క‌ల్కి.

 

kalki
kalki

ఇక ఇప్పుడు కూడా హాట్ సీన్స్ న‌టించే ముందు ఎలా ఉండాలో నేర్పించింది. తాను చాలాసార్లు షూటింగ్‌కు ముందు నటుడిని చూడకుండానే హాట్ సీన్స్ చేసాన‌ని చెప్పింది ఈ భామ‌. చాలా సన్నివేశాల్లో తాను ఎవ‌రితో న‌టిస్తున్నానో కూడా తెలియ‌కుండానే అత‌డి పెదాల‌ను కొరికేసేదాన్ని అని చెప్పుకొచ్చింది క‌ల్కి. అస‌లు ముద్దు పెట్టాలంటే మొహం ఎందుకు చూడాల‌ని మ‌రో సంచ‌ల‌న క‌మెంట్ చేసింది క‌ల్కి కొచ్లిన్. అయినా కూడా బాలీవుడ్ భామ‌ల‌కు ఇలాంటి మాట‌లు కామ‌న్ అయిపోతున్నాయిప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here