దీపిక రిసెప్ష‌న్ లో దిశాప‌టానీ అందాల పంట‌.

ఇంటి నుంచి కాలు బ‌య‌టికి పెట్టేప్పుడే అనుకుంటుందేమో దిశాప‌టానీ.. ఈ రోజు త‌న అందంతో క‌నీసం ముగ్గురు న‌లుగురినైనా చంపేయాల‌ని.. అంత క‌సితో ఎప్పుడు బ‌య‌టికి వ‌చ్చినా గ్లామ‌ర్ షో చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ‌. అస‌లు బ‌ట్ట‌లేసుకోవ‌డ‌మే పాపం.. ఒక‌వేళ వేసుకున్నా కూడా అందాలు క‌నిపించ‌క‌పోతే మ‌హా పాపం అన్న‌ట్లుగా ఉంటుంది దిశాప‌టానీ తీరు. ఎప్పుడు చూడు క్లీవేజ్ షోతో బుర్ర హీట్ ఎక్కిస్తూనే ఉంటుంది దిశా.

Disha patani hot and sexy

ఇప్పుడు కూడా కొత్త‌గా ఏం చేయ‌లేదు.. మ‌రోసారి అదే చేసి ఔరా అనిపించింది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్పుడు దీపిక ర‌ణ్ వీర్ రిసెప్ష‌న్ కు వ‌చ్చిన దిశాప‌టానీ అక్క‌డ వాళ్ల‌కంటే ఎక్కువ‌గా రెడీ అయిపోయింది. అందాలు ఆర‌బోసింది.. ముఖ్యంగా ఎగిసిప‌డుతున్న గుండెల‌ను కంచె వేసి మ‌రీ ఆపింది ఈ ముద్దుగుమ్మ‌. గుండెలు జారుతున్న వేళ‌.. అదిరిపోయే అందాల ఆర‌బోత‌తో అక్క‌డున్న కుర్రాళ్ల గుండెల‌ను ఒక్క క్ష‌ణం ఇలా ఆపేసి అదిమి ప‌ట్టుకునేలా చేసింది దిశాప‌టానీ. ఇంట్లో మ‌రో డ్ర‌స్ లేన‌ట్లుగా ఎప్పుడూ బికినీ ఒక్క‌టే వేసుకుని తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కాస్త డ్ర‌స్ పెద్ద‌దైపోయింది అంతే. కాక‌పోతే మ‌రోసారి అలాంటి క్లీవేజ్ షోతోనే మ‌తులు చెడ‌గొట్టేసింది ఈ ముద్దుగుమ్మ‌. మొత్తానికి ఫంక్ష‌న్ దీపిక‌ది అయితే.. చూపులు మాత్రం దిశాప‌టానీపైనే ఉన్నాయి అంద‌రికీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here