దిశాప‌టానీ.. పిల్ల పిచ్చెక్కించిందిగా..

ఏమో ఇప్పుడు ఈ భామ‌ను చూస్తుంటే ఇదే అనాల‌నిపిస్తుంది మ‌రి. ఎప్పుడూ చూడు బికినీలోనే క‌నిపిస్తుంటుంది దిశాప‌టానీ. అస‌లు ఇంట్లో మ‌రో డ్ర‌స్ లేన‌ట్లుగా బికినీ ఒక్క‌టే వేసుకుని తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కాస్త డ్ర‌స్ పెద్ద‌దైపోయింది అంతే. కాక‌పోతే మ‌రోసారి అలాంటి క్లీవేజ్ షోతోనే మ‌తులు చెడ‌గొట్టేసింది ఈ ముద్దుగుమ్మ‌. తెలుగులో చేసింది ఒకే సినిమా.. అది కూడా డిజాస్ట‌ర్. అందుకే పెద్ద‌గా గుర్తు పెట్టుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింది. కానీ ఎప్పుడూ త‌న ఎద అందాల‌తో నేనంటూ ఒక‌దాన్ని ఉన్నానంటూ గుర్తు చేస్తూనే ఉంటుంది ఈ లోఫ‌ర్ బ్యూటీ. మ‌రో ప‌నేదీ లేన‌ట్లు ప్ర‌తీసారి బికినీలు.. లో దుస్తుల‌తో ర‌చ్చ చేస్తూనే ఉంటుంది దిశా. బాలీవుడ్ నుంచి ఈ వ‌య్యారాన్ని తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌ట్టుకొచ్చాడు పూరీ జ‌గ‌న్నాథ్. లోఫ‌ర్ ఫ్లాప్ అవ్వ‌డంతో దిశ కెరీర్ ద‌శ‌దిశ లేకుండా పోయింది తెలుగులో.

Disha Patani
Disha Patani

అక్క‌డ ఎమ్మెస్ ధోనీ బ‌యోపిక్ లో చిన్న పాత్ర‌లో న‌టించింది. ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది గానీ దిశాకు ఒరిగిందేమీ లేదు. జాకీచాన్ తో న‌టించిన కుంగ్ ఫూ యోగా సైతం ఫ్లాప్ అయింది. ఈ సినిమాతో త‌న జాత‌కం మారుతుంద‌ని ఆశించిన దిశా కెరీర్ జాకీచాన్ దెబ్బ‌కు ద‌శాదిశా లేకుండా పోయింది. ఇదిలా ఉండ‌గానే.. ఫోటోషూట్ల‌తో మ‌త్తెక్కిస్తుంది దిశాప‌టాని. ఆ మ‌ధ్య‌ డ‌బూర‌త్నాని కాలెండ‌ర్ కోసం ఏకంగా న్యూడ్ ఫోటోషూట్ చేసింది దిశా. దీనికోసం టాప్ లెస్ గా ఈ భామ ఇచ్చిన పోజు బాలీవుడ్ తో పాటు హోల్ ఇండియాను ఊపేసింది. ఇక ఇప్పుడు కూడా బ‌య‌టి ఫంక్ష‌న్ ల‌కు వ‌చ్చిన‌పుడు దిశాప‌టానీ అందాల ఆర‌బోతే హైలైట్ గా నిలుస్తుంది. తాజాగా మ‌రోసారి ఇలాంటి ర‌చ్చే చేసింది ఈ ముద్దుగుమ్మ‌. మొత్తానికి త‌న అందాలతో గూగుల్ కు సైతం రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించేసింది దిశాప‌టానీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here