వామ్మో దీపిక ఏందా రెచ్చిపోవ‌డం..?

పెళ్లికి ముందు ఎన్ని చూపించినా ఎవ‌రూ అడ‌గ‌రు. కానీ పెళ్లి త‌ర్వాత మాత్రం క‌చ్చితంగా అడుగుతారు. అది కూడా కొత్త పెళ్లి కూతురు అలా రెచ్చిపోవ‌డం చిన్న విష‌యం కాదు. ఇప్పుడు దీపిక అది కూడా చేసి చూపించింది. పెళ్లైనా కూడా అందాలు ఆర‌బోయడం మాత్రం ఆప‌డం లేదు ఈ భామ‌.

Deepika Padukone Hot and Sexy pics

ఓ వైపు పెళ్లి త‌ర్వాత ప‌నుల‌తో పాటు మ‌రోవైపు కెరీర్ కూడా దారి త‌ప్ప‌కుండా చూస్తుంది దీపిక‌. అన్న‌ట్లు ఇప్పుడు ఈమె బాలీవుడ్ లోనే కాదు ఏ వుడ్ లోనూ సినిమాలు ఒప్పుకోవ‌డం లేదు. హాట్ ఫోటోషూట్లు చేస్తుంది కానీ సినిమాలు మాత్రం నో అంటుంది. దీనికి నిద‌ర్శ‌నంగానే ప‌ద్మావ‌తి త‌ర్వాత ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదు. ఇప్పుడు న‌టిస్తున్న జీరో సైతం ఎప్పుడో ఓకే చేసిన ప్రాజెక్ట్. ఇందులో షారుక్ ఖాన్ తో క‌లిసి న‌టిస్తుంది దీపిక‌. అనుష్క శ‌ర్మ మ‌రో హీరోయిన్.

ఇదిలా ఉంటే ఇర్ఫాన్ ఖాన్ హీరోగా విశాల్ భ‌ర‌ద్వాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకు సైన్ చేసినా కూడా ఆయ‌న ఆరోగ్యం బాగోలేక‌పోవ‌డంతో అదిప్పుడు ఆగిపోయింది. ఉన్న‌ట్లుండి ఇలా సైలెంట్ అయిపోవ‌డం వెన‌క కార‌ణం ఆరా తీస్తే పెళ్లి చేసుకోవ‌డ‌మే అని కొంద‌రు అంటున్నారు. ఇలా పెళ్లైందో లేదో అలా రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. జిక్యూ మ్యాగ‌జైన్ కోసం అమ్మ‌డు రెచ్చిపోయిన తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు.

అస‌లు పెళ్లికి ముందు కూడా ఇంత‌గా రెచ్చిపోలేదు క‌దా.. ఇప్పుడేంటి ఈ అరాచ‌కం అంటున్నారు ఫ్యాన్స్. మ‌రోవైపు ఈమె సినిమాలు చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం మంచి క‌థ‌లు రాక‌పోవ‌డ‌మే అని తెలుస్తుంది. త‌న‌ను ఎగ్జైట్ చేసే క‌థ‌లు లేనందుకే దీపిక ఏ సినిమా ఒప్పుకోవడం లేద‌ని చెబుతున్నారు వాళ్లు. మొత్తానికి కార‌ణం ఏదైనా ప్ర‌స్తుతం ఫోటోషూట్ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయిపోయింది దీపిక‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *