స్పెషల్స్

 • khaidi-no-1504

  ఉత్తరాంధ్రలో చరిత్ర సృష్టించిన ఖైదీ నెం150

  మెగాస్టార్ చిరంజీవి రాబోయే సినిమా, ఖైదీ నెం150 ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ దగ్గర అసాధారణంగా కొనసాగుతోంది. ఈ సినిమా అనేక బాహుబలి రికార్డ్స్ మొదటి రోజే సెట్ చేసింది. ఇప్పుడు, ఖైదీ నెం150 పది కోట్లకు పైగా కలెక్ట్ చేసి పది రోజుల్లో ఉత్తరాంధ్రలో బాహుబలి లైఫ్ టైం రికార్డు కూడా అధిగమించిందని ట్రేడ్ రిపోర్ట్స్ బహిర్గతం చేస్తున్నాయి. ఈ సినిమా ఇంకా అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్స్...
 • surya

  పేటాకు లీగల్ నోటీసు పంపిన సూర్య

  ఇటీవల, యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజషన్, పేటా సూపర్స్టార్ సూర్యపై జల్లికట్టు ఈవెంట్ ని సింగం 3 పబ్లిసిటీ కోసం ఉపయోగించుకున్నారని వ్యతిరేకంగా ఆరోపణలు చేసారు. వివరాల్లోకి వెళ్తే, సూర్య పేటాకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ గట్టి స్పీచ్ ఇచ్చారు మరియు పేటా హెడ్ నికుంజ్ శర్మ చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. ఇప్పుడు, సూర్య ఒక అడుగు ముందు కేసి పేటాపై తన లాయర్స్ ద్వారా లీగల్...
 • khaidi-no150-movie-stills

  కోటి వ్యూస్ దాటిన తాజా ఐటెం సాంగ్

  ఖైదీ నెం 150 బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా రికార్డుల్ని బ్రేక్ చేసింది. ఈ సినిమాని ఘనమైన విజయంగా డిక్లేర్ చేసారు మరియు రిలీజ్ అయిన అన్ని ఏరియాల్లో ఇంకా గట్టిగా నిలబడుతోంది. ఈ సినిమా ఇంత బాగా ముందుకెళ్లడానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరో ముఖ్యమైన అంశం అని సులభంగా చెప్పొచ్చు. ఈ సినిమా ఆడియో సూపర్ హిట్ అయింది మరియు ఈ సినిమాలోని రత్తాలు...
 • mokshagna

  వారియర్ ప్రిన్స్ గా మోక్షజ్ఞ..?

  నందమూరి బాలకృష్ణ మైలురాయి 100వ చిత్రం, గౌతమీపుత్ర శాతకర్ణి బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అరవై కోట్ల గ్రాస్ మరియు నలభై కోట్ల షేర్ కలెక్ట్ కలెక్ట్ చేసింది. గౌతమీపుత్ర శాతకర్ణి యుఎస్ లో 1.2 మిలియన్ డాలర్స్ క్రాస్ చేసింది. ఈ సినిమా టీం యుఎస్ టూర్ వెళ్ళింది. గౌతమీపుత్ర శాతకర్ణి రెండో వారంలో కూడా...
 • hamsa_nandini3

  ఇంకా హాట్ గా కనిపించనున్న హాట్ బ్యూటీ

  హాట్ బ్యూటీ హంసానందిని యాక్టర్ రాజ్ తరుణ్ రాబోయే సినిమా, కిట్టు ఉన్నాడు జాగ్రత్తలో ఒక స్పెషల్ సాంగ్ చేయనున్నట్టు ముందే నివేదించాము. రెండు రోజులు అప్పుడే హంసానందినిపై ఈ సాంగ్ షూట్ చేసారు. ఒక పాపులర్ న్యూస్ డైలీతో మాట్లాడుతూ, ఈ ప్రత్యేక పాటలో తాను ఇంకా హాట్ గా కనిపించనున్నట్టు హంసానందిని చెప్పింది. ఈ పాటకు సినిమా కథనంతో ఆసక్తికర కనెక్షన్ ఉందని కూడా తెలిపింది....
 • baahubali-2

  బాహుబలి 2 ప్రత్యేక ప్రమోషన్ ప్లాన్స్

  నిన్న బాహుబలి మేకర్స్ అధికారికంగా బాహుబలి 2 ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ సినిమా కోసం కొన్ని చాలా ప్రత్యేక ప్రమోషన్స్ ప్లాన్ చేసినట్టు మేకర్స్ తెలిపారు. ఈ భారీ సినిమా చుట్టూ పెద్ద సంచలనం నెలకొని ఉంది మరియు మొత్తం దేశమంతా సీక్వెల్ ఎలా ఉండనుందో అని ఎదురుచూస్తున్నారు. ఈ సంవత్సరం సినిమా ప్రమోషన్స్ విదేశాలకు కూడా వెళ్లనున్నట్టు నివేదికలు...
 • Jr Ntr Interview Stills

  ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్న ఎన్టీఆర్

  ఎన్టీఆర్ తన తర్వాత సినిమా కోసం సర్దార్ గబ్బర్ సింగ్ ఫేమ్ బాబీ డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ పేరు పెట్టని సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. సీకే మురళీధరన్ కెమెరా హ్యాండిల్ చేయడానికి ఎంపికయ్యాడు. 3 ఇడియట్స్, పీకే అండ్ మొహేంజొదారో లాంటి ప్రశంసలు అందుకున్న బాలీవుడ్ సినిమాలకు ఈ సినిమాటోగ్రాఫర్ పనిచేసారు. ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందించనున్నాడు. ఈ...
 • amy-jackson

  బికినీలో సెగలు రేపుతున్న అమీ జాక్సన్

  బికినీ అండ్ అమీ జాక్సన్ ని ఎక్కువ రోజులు సపరేట్ చేయలేము. తన తాజా ఫొటోస్ లో, ఈ బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ బికినీలో తన అందాలను ఆరబోసింది. మెక్సికోలోని తుళుమ్ బీచ్ లో ఇసుకతో ఆడుకుంటూ సెగలు పుట్టిస్తోంది. త్వరలో ముంబై తిరిగొచ్చి శంకర్ స్కై-ఫై థ్రిల్లర్ 2.0 షూట్ కోసం  రజినీకాంత్ తో జాయిన్ అవనుంది....
 • charan1

  రామ్ చరణ్ బిజినెస్ ప్లాన్

  రామ్ చరణ్ తేజ్ హీరో మాత్రమే కాదు. ఈ మెగా పవర్ స్టార్ ఎయిర్ లైన్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు, ఖైదీ నెం150 ద్వారా ప్రొడ్యూసర్ గా మారాడు. ఈ చిరంజీవి కం బ్యాక్ సినిమా బాక్స్-ఆఫీస్ ని వేడెక్కించింది. ఖైదీ నెం150 దగ్గర దగ్గర 70 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఈ సినిమా మొదటి వారంలోనే 100 కోట్ల గ్రాస్ క్రాస్ చేసిందని మేకర్స్...
 • samantha-latest-images

  రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి సిద్ధమైన సమంత

  సమంత చివరి సారి నితిన్ ‘అ…ఆ’ లో కనిపించింది. ఆ తర్వాత తన బాయ్ ఫ్రెండ్ నాగ చైతన్యతో బిజీ అయిపోయింది. కొద్ది రోజులుగా తాను సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తర్వాత ఈ యాక్ట్రెస్ కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకుంది. అయితే, తెలుగులో మాత్రం కొద్దిగా గ్యాప్ మెయింటైన్ చేస్తోంది. నాగ చైతన్యతో తన పెళ్లి కూడా 2017 వేసవిలో జరగనుంది. ఇటీవల తాను సావిత్రి ఆత్మకథ అయిన ‘మహానటి’...
 • head-constable-venkataramaiah1

  హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య రివ్యూ

  నటీనటులు : ఆర్. నారాయణ మూర్తి, జయసుధ డైరెక్టర్ : చదలవాడ శ్రీనివాస రావు ప్రొడ్యూసర్ : చదలవాడ పద్మావతి మ్యూజిక్ : వందేమాతరం శ్రీనివాస్ స్టోరీ: వెంకటరామయ్య (నారాయణమూర్తి) ముక్కు సూటిగా ఉండే మరియు నిజాయితీ గల హెడ్ కానిస్టేబుల్. తన భార్య పద్మ (జయసుధ) లంచం తీసుకుని మరియు అధిక డబ్బు సంపాదించమని బలవంతం చేస్తుంది. వెంకటరామయ్య అవినీతి హోమ్ మినిస్టర్ కి సెక్యూరిటీగా నియమింపబడతాడు....
 • chiranjeevi

  దగ్గరలో మెగా ఫాన్స్ కోసం మెగా విందు….

  ప్రస్తుతం, మెగా స్టార్ చిరంజీవి తన 150వ సినిమాగా సంక్రాంతికి వచ్చిన ఖైదీ నం150 ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టిస్తోంది. ఈ సినిమా డాన్సస్, ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎమోషన్స్ లో చిరంజీవి స్టామినా నిరూపించింది. తన పవర్ బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచం కూడా తగ్గలేదు. ఈ గ్రాండ్ సక్సెస్ తో మెగా కాంపౌండ్ విశ్వాసం అదుపుచేయటం వీలుకానంత పెరిగింది. ఇప్పుడు, చిరు రెండు సంచలనాలకు సిద్ధమవుతున్నాడు....
 • katamarayudu

  కాటమరాయుడు సంక్రాంతి స్పెషల్ మోషన్ పోస్టర్

  ...
 • winner

  విన్నర్ మూవీ టీజర్

  ...
 • shatamanam-bhavati

  శతమానంభవతి రివ్యూ

  నటులు : శర్వానంద్ , అనుపమ పరమేశ్వరన్ , ప్రకాష్ రాజ్ , జయసుధ , నరేష్ దర్శకత్వం : సతీష్ సంగీతం : మీకీ జె మేయర్ నిర్మాత : దిల్ రాజు కథ : తన తాత అవ్వలను చూసుకుంటూ ఆత్రేయపురం గ్రామములో ఉంటాడు మన హీరో. అయితే తార దేశాలలో ఉంటున్న తన కూతుర్లను మరియు కొడుకులను చూడలేకపోతున్నామనే మనో వేదనలో ఉంటారు. వారందరిని...