మూవీ రివ్యూస్

 • ట్యూబ్ లైట్ రివ్యూ

  నటులు : సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, ఝు ఝు డైరెక్టర్ : కబీర్ ఖాన్ కథ : 1962వ సంవత్సరంలో జరిగిన కథే ఈ సినిమా. ఆ సమయంలో ఇండియా మరియి చైనా మధ్య జరిగిన యుద్ధంలో భరత్ అదృశ్యమవుతాడు. తన తమ్ముడు అయిన లక్ష్మణ్ అన్న కోసం వెతుకులాట ప్రారంభిస్తాడు. ఈ సందర్భంలో లక్ష్మణ్ ఎన్నో కొండలు లోయలు ఎక్కుతాడు. ఈ ప్రయత్నంలో ఒక గ్రామానికి...
 • దువ్వాడ జగన్నాధం రివ్యూ

  నటులు : అల్లు అర్జున్, పూజా హెగ్డే, రావు రమేష్, తనికెళ్ళ భరణి డైరెక్టర్ : హరీష్ శంకర్ నిర్మాత : దిల్ రాజు సంగీతం : దేవి శ్రీ ప్రసాద్ కథ : అన్నపూర్ణ క్యాటరింగ్ నడుపుతున్న కుటుంబంలో పుడతాడు దువ్వాడ జగన్నాథం. చిన్న తనం నుంచే అన్యాయాన్ని సహించేవాడు కాదు మనోడు. ఒక పోలీస్ ఆఫీసర్ తో కలసి డీజే పేరుతో అన్యాయాలను ఎదుర్కొనే ప్రయత్నం...
 • పెళ్ళికి ముందు ప్రేమ కథ రివ్యూ

  నటులు : చేతన్, సునయన డైరెక్టర్ : మధు గోపు సంగీతం : వినోద్ యాజమాన్య నిర్మాత : సుధాకర్, అవినాష్ కథ : సంతోష్ మరియు సునైనా ఇద్దరూ ఒకరినొకరు మొహం చూసుకోకుండా ఫ్రెండ్స్ అవుతారు తరువాత వారిద్దరూ ప్రేమించుకోవడం జరుగుతుంది. కొన్ని రోజుల తరువాత సాధారణంగా వచ్చే మనస్పర్థల వలన విడిపోవడం జరుగుతుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ వీరిద్దరూ లవర్స్ అని కుటుంబసభ్యులకు తెలియకుండానే వీరి...
 • అవంతిక రివ్యూ

  నటులు : పూర్ణ, ధనరాజ్, షకలక శంకర్ డైరెక్టర్ : శ్రీరాజ్ బల్లా సంగీతం : రవిరాజా బల్లా నిర్మాత : రామ సత్యనారాయణ కథ : గ్రామీణ వాతావరణంలో పెరిగిన అవంతికకు ఒక రాజకీయ నాయకుడు కళ్ళబుల్లి మాటలు చెప్పి తనను మోసం చేసి చంపేయడం జరుగుతుంది. శ్రీను అనే వ్యక్తి కొత్త ఇంటిలోకి వెళ్లడం జరుగుతుంది. అయితే అతడికి పెళ్ళైనప్పటి నుంచి ఏదో వింత సంఘటనలు...
 • రాజా మీరు కేక మూవీ రివ్యూ

  నటులు : తారకరత్న, నోయెల్, లాస్య, రేవంత్, హేమంత్, పోసాని, పృద్వి డైరెక్టర్ : కృష్ణ కిషోర్ సంగీతం : రాజ్ కుమార్ నిర్మాత : శ్రీ చరణ్ కథ : శ్వేతా, శశాంక్, శీను మరియు రవిలు మంచి మిత్రులు. ఆడుతూ పాడుతూ జీవితం గడుపుతున్న వీరు నాగరాజును కలవడం వలన వారి జీవితంలో సమస్యలు ఎదుర్కొంటారు. ఒక కంపెనీ నడుపుతున్న నాగరాజు తన టార్గెట్ కోసం...
 • మరకతమణి రివ్యూ

  నటులు : ఆది, నిక్కీ గల్రాని, ఆనంద్ రాజ్, కోట శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం డైరెక్టర్ : ఏ ఆర్ కే శరవణన్ సంగీతం : థామస్ కథ : ఆది మరియు రాందాస్ ఇద్దరూ తోడుదొంగలు. వీరిద్దరూ కలిసి అత్యంత పురాతనమైన మరకతమణిని దొంగిలించడానికి ప్రయత్నిస్తారు. దానిని ఎవ్వరూ దొంగలించకుండా ఒక రాజు అదృష్యంగా కాపలా కాస్తుంటాడు. మరకతమణికి ఒక శాపం ఉంటుంది అదేమిటంటే దానిని ఎవ్వరైతే...
 • కాదలి రివ్యూ

  నటులు : పూజ కె, హరీష్ కళ్యాణ్, సాయి రోనాక్, సుదర్శన్, భద్రం డైరెక్టర్ : పట్టాభి నిర్మాత : పట్టాభి సంగీతం : ప్రసన్ ప్రవీణ్ శ్యామ్ బ్యానర్ : అణగణగణా ఫిలిం కంపెనీ కథ : బాంధవి ఫిజియోథెరఫిస్ట్ గా ఒస్మానియా హాస్పిటల్ లో పనిచేస్తుంటుంది. తన తండ్రి బిజినెస్ లో చేసిన మోసం వలన తనకు వచ్చే సంబంధాలు అన్నీ చెడిపోతుండడంతో తనకు పెళ్లి...
 • అమీ తుమీ మూవీ రివ్యూ

  నటులు: అడివి శేష్, అవసరాల శ్రీనివాస్, ఈషా, అదితి మ్యాకల్, వెన్నెల కిషోర్ దర్శకుడు: ఇంద్రగంటి మోహన కృష్ణ సంగీతం: మణిశర్మ నిర్మాత: కె సి నరసింహా రావు కథ: దీపికా (ఈషా) తన అన్న (శ్రీనివాస్ అవసరాల) ఫ్రెండ్ అనంత్ (అడివి శేష్) తో ఆమె తండ్రి (తనికెళ్ళ భరణి) కి విరుద్ధంగా ప్రేమలో ఉంటుంది. ఆమెకు వెన్నెల కిషోర్ తో పెళ్లి నిశ్చయిస్తారు మరియు ఆమెను...
 • ది మమ్మీ రివ్యూ

  నటులు : టామ్ క్రూస్ , సోఫియా , అన్నబెల్లి , రస్సెల్ క్రోవ్ , జేక్ జాన్సన్ , వాన్స్ డైరెక్టర్ : అలెక్స్ కుర్ట్జ్గ్మన్ కథ :  గతంలోకి  వెళ్తే మల్లినా తన రాజుకు వెన్నుపోటు పొడిచి దుష్టశక్తులను ఆరాధిస్తున్న కారణంగా తనను సజీవ సమీది చేసి భూ అంతర్భాగంలో బందీ చేసి ఉంచుతారు. వాస్తవంలో హీరో నిధికోసం మరియు హీరోయిన్ పురావస్తు పరిశోధన కోసం...
 • బే వాచ్ రివ్యూ

  నటులు : డ్వేన్ జాన్సన్, ప్రియాంక చోప్రా, అలెగ్జాండ్రా దద్దరియో, కోడై మార్టిన్, డేవిడ్ హస్సెల్హోఫ్ డైరెక్టర్ : సేథ్ గోర్డాన్ సంగీతం : క్రిస్టోఫెర్ లెన్నెర్ట్జ్ సినిమాటోగ్రఫీ : ఎరిక్ స్టీల్బర్గ్ నిర్మాత : పారామౌంట్ పిక్చర్స్ కథ : ఫ్లోరిడా సిటీ బే బీచ్ లో లైఫ్ గార్డ్స్ టీంలు లీడ్ చేస్తుంటాడు మిచ్. దాదాపుగా 500 మంది ప్రాణాలు కాపాడిన మిచ్ ను అందరూ...
 • ఫ్యాషన్ డిసైనర్ s/o లేడీస్ టైలర్ రివ్యూ

  నటులు : సుమంత్ అశ్విన్, అనిషా ఆంబ్రోస్, కృష్ణ భగవాన్ డైరెక్టర్ : వంశీ సంగీతం : మణిశర్మ నిర్మాత : మధురా శ్రీధర్ కథ : ఈస్ట్ గోదావరి జిల్లాలో గోపాలం లేడీస్ టైలర్ గా పని చేస్తుంటాడు. తనకు తాను మంచి ఫ్యాషన్ డిజైనర్ అని చెప్పుకుంటూ ఎప్పటికైనా ఒక బొటిక్యూను పెట్టాలని ప్లాన్ చేస్తుంటాడు. ఇతగాడు తన జాతకం చూపించుకున్నప్పుడు ఇతడి చేతిలో మన్మధ...
 • అందగాడు రివ్యూ

  నటులు : రాజ్ తరుణ్, హెబ్బా పటేల్, రాజేంద్ర ప్రసాద్ డైరెక్టర్ : వెలిగొండ శ్రీనివాస్ సంగీతం : శేఖర్ చంద్ర నిర్మాత : రామబ్రహ్మం సుంకర కథ : గుడ్డివాడు అయిన గౌతమ్ వైజాగ్ సిటీలో రేడియో జాకీగా పని చేస్తుంటాడు. తనకు ఎవరైనా కళ్ళు దానం చేస్తారా అని ఎదురుచూస్తుంటాడు. ఈ మధ్యలో డాక్టర్ అయిన నేత్రతో ప్రేమలో పడడం జరుగుతుంది. గౌతమ్ తన చిలిపి...
 • శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట రివ్యూ

    నటులు : శేఖర్ వర్మా , దీప్తి శెట్టి డైరెక్టర్ : నరేష్ పెంట సంగీతం : నరేష్ పెంట నిర్మాత : కె న్ రావ్ కథ : రావ్ కూతురు ఇందు సాఫ్ట్వేర్ జాబ్ జాబ్ కోసం చేసే ప్రయత్నం లో దొంగ దారి ద్వారా 2 లక్షల రూపాయల ఖర్చుతో ఒక వెక్తిని నమ్ముతుంది. ఆ వేక్తి తనను మోసం చేయడంతో తన...
 • సచిన్ రివ్యూ

    నటులు : సచిన్ టెండూల్కర్ , అంజలి టెండూల్కర్ , మయూరేష్ పెం డైరెక్టర్ : జేమ్స్ ఎర్సికేం సంగీతం : రెహమాన్ కథ : క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జీవితగాధను సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ గా తెరకెక్కించారు. సచిన్ జీవితంలోని అభిమానులకు తెలియని విషయాలకు కూడా ఈ సినిమాలో చూపించడం జరిగింది. తన సాధారణ జీవితం నుండి క్రికెట్ కోసం ఎలా కష్టపడ్డాడు...
 • రారండోయ్ వేడుక చూద్దాం రివ్యూ

  నటులు: అక్కినేని నాగచైతన్య, రకుల్ ప్రీత్, జగపతి బాబు, సంపత్ రాజ్ డైరెక్టర్: కళ్యాణ్ కృష్ణ మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్ ప్రొడ్యూసర్: నాగార్జున బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్ కథ: భ్రమరాంబ (రకుల్ ప్రీత్) గారంగా పెరిగిన డబ్బున్న (సంపత్ రాజ్) కూతురు. ఆమె చిన్నప్పటి నుంచి తన నానమ్మ చెప్పే కథలు విని రాకుమారుడ్ని పెళ్లి చేసుకోవాలని కలలు కంటూ ఉంటుంది. శివ (నాగ చైతన్య) ఒక...