ఫీచర్ న్యూస్

 • విజయ్‌, కీర్తి సురేష్‌ జంటగా నటించిన ‘ఏజంట్‌ భైరవ’ జూలై 7న విడుదల

  పుష్యమి ఫిల్మ్‌ మేకర్స్‌ పతాకంపై విజయ్‌, కీర్తి సురేష్‌, జగపతిబాబు ప్రధాన తారాగణంగా భరతన్‌ దర్శకత్వంలో నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన చిత్రం ‘ఏజంట్‌ భైరవ’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..’తమిళ్‌స్టార్‌ హీరో, ఇళయదళపతి విజయ్‌ విజయ్‌ నటించిన ‘ఏజంట్‌ భైరవ’ ట్రైలర్‌ని రీసెంట్‌గా విజయ్‌ పుట్టినరోజు కానుకగా...
 • ఆఖరి పాట చిత్రీకరణలో “గౌతమ్ నంద” బృందం !!

  మాస్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ డైరెక్టర్ సంపత్ నందిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ “గౌతమ్ నంద”. శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలోని ఆఖరి పాట అయిన “బోలే రామ్ బోలే రామ్” పాట చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోంది. కథానాయకుడు గోపీచంద్, కథానాయిక హన్సిక నడుమ సాగే యుగళ గీతమైన ఈ పాటను...
 • ప్రేమలీల పెళ్లిగోల మూవీ ట్రైలర్

  ...
 • సెన్సిబుల్ డైరెక్టర్ సుకుమార్ రిలీజ్ చేసిన “జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్” ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ !!

  నవీన్ చంద్ర-నివేదా థామస్ జంటగా నటిస్తున్న చిత్రం “జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్”. కొత్తపల్లి అనురాధ సమర్పణలో అనురాగ్ ప్రొడక్షన్స్ పతాకంపై కొత్తపల్లి ఆర్.రఘుబాబు-కె.బి.చౌదరిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్ వోధిరాల దర్శకుడు. సెన్సిబుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను ప్రముఖ దర్శకులు సుకుమార్ చిత్ర బృందం సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.....
 • జూన్ 30న విడుదలకానున్న సంపూర్ణేష్ బాబు “వైరస్”

  సంపూర్ణేష్ బాబు టైటిల్ పాత్రలో ఎ.ఎస్.ఎన్ ఫిలిమ్స్ పతాకంపై ఎస్.ఆర్.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “వైరస్“. “నో వేక్సిన్, ఓన్లీ టాక్సిన్” అనేది ట్యాగ్ లైన్. గీత్ షా కథానాయిక. సలీమ్.ఎం.డి-శ్రీనివాస్ వంగాల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పుల్లరేవు రామచంద్రారెడ్డి సమర్పిస్తున్నారు. మీనాక్షి భుజంగ్-సునీల్ కశ్యప్ లు సంయుక్తంగా సంగీతం అందించిన ఈఈ చిత్రం పాటలతోపాటు ట్రైలర్ కూడా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొంది. హిలేరియస్ దర్భంగాఎంటర్ టైనర్ గా...
 • “మెంటల్ మదిలో” చిత్రంలోని అరవింద్ కృష్ణ పాత్ర పరిచయం

  ప్రపంచ సినిమా స్థాయిలో ఇప్పుడిప్పుడే తెలుగు చిత్రసీమ ఎదుగుతోంది. నిర్మాణం పరంగా కొత్త పుంతలు తొక్కుతోంది. తెలుగు నేటివిటీతో ప్రపంచస్థాయి సినిమాలు తీయవచ్చని ఇప్పుడిప్పుడే అందరూ తెలుసుకొంటున్నారు. “పెళ్ళిచూపులు”తో సినిమా నిర్మాణంలో సరికొత్త ఒరవడి సృష్టించారు ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి. తాజాగా ఆయన నిర్మిస్తున్న చిత్రం “మెంటల్ మదిలో”. న్యూ ఏజ్ యూత్ ఫుల్ రోమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీవిష్ణు-నివేతా పేతురాజ్ జంటగా...
 • జూన్‌ 30న గంటా రవి, జయంత్‌ సి.పరాన్జీల ‘జయదేవ్‌’

  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై డీసెంట్‌ డైరెక్టర్‌ జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అశోక్‌కుమార్‌ భారీ స్థాయిలో నిర్మిస్తున్న చిత్రం ‘జయదేవ్‌’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్‌ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కె.అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ – ”గంటా రవిని హీరోగా పరిచయం...
 • సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, శంకర్‌ ‘2.0’ ప్రపంచ యాత్ర

  సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో’ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘2.0’ చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగానే ఇండియన్‌ సినిమాలోనే భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌ స్థాయిలో రూపొందుతున్న ‘2.0’ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ తమ మొదటి చిత్రంగా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్‌...
 • మొదటి రోజు దుమ్ములేపిన దువ్వాడ జగన్నాథం

  నిన్న విడుదలైన దువ్వాడ జగన్నాథం అనుకున్నంత రీతిలో రాణించకపోవడం చిత్ర బృందానికి హర్షించదగ్గ విజయం. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం, దువ్వాడ జగన్నాథం సినిమా ఇండియా లోనూ మరియు ఓవర్సీస్ లోనూ అల్లు అర్జున్ కెరీర్ లో ఇదే అత్యంత భారీ ఓపెనింగ్స్ ఇవ్వడం జరిగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, దువ్వాడ జగన్నాథం సినిమా మొదటి రోజు నైజాంలో దాదాపుగా 5 కోట్లు వసూల్ చేసినట్టు...
 • big boss

  2.5 కోట్లు అడిగిన పోసాని ?

  ఎన్టీఆర్ హోస్ట్ చేయనున్న టీవీ షో బిగ్ బాస్ నిర్మాణ సంస్థ నిర్వహిస్తున్న షో లో పాల్గొనే వారికి భారీ మొత్తంలో పారితోషికం ఇవ్వనున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ షో లో పాల్గొనే వ్యక్తుల్లో పోసాని కృష్ణ మురళి ఒకరు అని తెలిసింది. అంతే కాకుండా ఈ షో లో పాల్గొనే పోసానికి దాదాపుగా 2. కోట్ల పారితోషికం ఇవ్వనున్నట్లు తెలిసింది. పోసానిని మొదటి...
 • ఓవర్సీస్ లో దూసుకుపోతున్న దువ్వాడ జగన్నాథం

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు హాట్ సుందరి పూజా హెగ్డే నటించిన చిత్రం దువ్వాడ జగన్నాథం తన ప్రీమియర్ షోలతో సాలిడ్ ఓపెనింగ్ ను సొంతం చేసుకుంది. దువ్వాడ జగన్నాథం సినిమా అమెరికా ప్రీమియర్ షోలతో దాదాపుగా 350 వేల డాలర్స్ వసూళ్లు సాధించి అల్లు అర్జున్ కెరీర్ లో ఇదే అత్యంత వసూళ్లు చేసిన సినిమా కావడం విశేషం. అంతే కాకుండా శుక్రవారంనాడు కూడా అదే...
 • ఫిదా థియేట్రికల్ ట్రైలర్

  ...
 • ట్యూబ్ లైట్ రివ్యూ

  నటులు : సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, ఝు ఝు డైరెక్టర్ : కబీర్ ఖాన్ కథ : 1962వ సంవత్సరంలో జరిగిన కథే ఈ సినిమా. ఆ సమయంలో ఇండియా మరియి చైనా మధ్య జరిగిన యుద్ధంలో భరత్ అదృశ్యమవుతాడు. తన తమ్ముడు అయిన లక్ష్మణ్ అన్న కోసం వెతుకులాట ప్రారంభిస్తాడు. ఈ సందర్భంలో లక్ష్మణ్ ఎన్నో కొండలు లోయలు ఎక్కుతాడు. ఈ ప్రయత్నంలో ఒక గ్రామానికి...
 • దువ్వాడ జగన్నాధం రివ్యూ

  నటులు : అల్లు అర్జున్, పూజా హెగ్డే, రావు రమేష్, తనికెళ్ళ భరణి డైరెక్టర్ : హరీష్ శంకర్ నిర్మాత : దిల్ రాజు సంగీతం : దేవి శ్రీ ప్రసాద్ కథ : అన్నపూర్ణ క్యాటరింగ్ నడుపుతున్న కుటుంబంలో పుడతాడు దువ్వాడ జగన్నాథం. చిన్న తనం నుంచే అన్యాయాన్ని సహించేవాడు కాదు మనోడు. ఒక పోలీస్ ఆఫీసర్ తో కలసి డీజే పేరుతో అన్యాయాలను ఎదుర్కొనే ప్రయత్నం...
 • నేనే రాజు నేనే మంత్రి థియేట్రికల్ ట్రైలర్

  ...