తాజా వార్తలు

 • అలరిస్తున్న నేనే రాజు నేనే మంత్రి ట్రైలర్

  భల్లాలదేవ రానా దగ్గుబాటి మరియు డైరెక్టర్ తేజ కలసి తీస్తున్న సినిమా నేనే రాజు నేనే మంత్రి ట్రైలర్ ఈ రోజు విడుదల అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ కు ఇంటర్నెట్ లో మంచి స్పందన వచ్చింది. అంతే కాకుండా నేనే రాజు నేనే మంత్రి సినిమా ట్రైలర్ ను ఈ రోజు విడుదల అయిన దువ్వాడ జగన్నాథం సినిమాతో పాటుగా థియేటర్ లలో ప్లే చేస్తున్నారు....
 • హన్సిక కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర “స్పూర్తి”

  శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “గౌతమ్ నంద”. గోపీచంద్ సరసన హన్సిక-కేతరీన్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ కు సంపత్ నంది దర్శకుడు. ఇంతకుమునుపు సినిమాలో కేతరీన్ క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేసిన చిత్ర బృందం నేడు మరో కథానాయిక అయిన హన్సిక పోషిస్తున్న “స్పూర్తి” పాత్ర లుక్ ను విడుదల చేశారు. ఈ...
 • ఇంటర్వెల్ కు ముందు సన్నివేశాలు రచ్చ రచ్చ అట !

  తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ రోజు విడుదల అయిన అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం సినిమా కోసం బన్నీ అభిమానులు ఎంతగానో ఎదురు చూసారు. మరి కాసేపట్లో ఈ సినిమాపై రివ్యూ బయటికి రానుండడంతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. దువ్వాడ జగన్నాథం సినిమా విడుదలకు ముందు నుంచే ఈ సినిమా గురించి ఏదో ఒక అంశం వెలువడుతూనే ఉంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాలో...
 • సల్మాన్ ఖాన్ ను నిరాశపరిచిన ట్యూబ్ లైట్

  బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం ట్యూబ్ లైట్ మీద వస్తున్న అభిమానుల స్పందన అంత ఆశాజనకంగా లేకపోవడం కాస్త నిరాశకు గురి చేసే అవకాశం ఉంది. సినిమా క్రిటిక్స్ కూడా ఈ సినిమాకు అంత అనుకూలంగా రిపోర్ట్స్ ను ఇవ్వట్లేదని వినికిడి. సల్మాన్ ఖాన్ సినిమాలు ఎప్పుడూ బాడ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంటాయి. అయితే ఈ సినిమా మాత్రం మంచి స్టోరీతో తీసిన...
 • పక్కా ప్రణాళికతో అల్లు అర్జున్

  అల్లు అర్జున్ నటించిన సినిమా దువ్వాడ జగన్నాథం ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే దాదాపుగా 80 కోట్లు జరిగిన విషయం తెలిసిందే. ఇది అల్లు అర్జున్ సినిమా కెరీర్ లోనే అతి పెద్ద హిట్ అయిన సరైనోడు సినిమాతో పోలిస్తే దువ్వాడ జగన్నాథం సినిమా బిజినెస్ అధికం. బాహుబలి 2 సినిమా విడుదల తరువాత మరియు సినిమా టికెట్ రేట్లు పెంచిన తరుణంలో మరి వసూళ్లు ఎంత స్థాయిలో...
 • ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధిక స్క్రీన్స్ లో జూలై 7న “స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్” విడుదల

  స్పైడర్ మ్యాన్ అంటే తెలియని సినీ ప్రేమికుడు ఉండడు. ముఖ్యంగా చిన్న‌పిల్ల‌ల‌కి హీరో అంటే స్పైడ‌ర్‌మెన్ మాత్ర‌మే గుర్తుంటాడు. మెరుపు వేగంతో దూసుకుపోతూ, చాలా సింపుల్ గా పవర్ ఫుల్ విలన్స్ ఆట కట్టించే ఈ సూపర్ హీరోకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. స్పైడర్ మ్యాన్ సిరీస్ నుంచి సినిమా వచ్చిన ప్రతిసారీ వరల్డ్ మూవీ లవర్స్ గ్రూప్ లో ఓ పండగ వాతవరణం నెలకొటోంది. ఇండియాలో కూడా...
 • నేనే రాజు నేనే మంత్రి థియేట్రికల్ ట్రైలర్

  ...
 • మంచి రేటుకు అమ్ముడుపోయిన బెల్లంకొండ సినిమా

  మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రానున్న సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, రకుల్ ప్రీత్ హీరోయిన్ గా మరియు జగపతి బాబు, కేథరిన్ లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు టైటిల్ జయ జానకి నాయకగా నిర్ణయించడం జరిగింది. ఇంతకు ముందు అల్లు అర్జున్ కు సరైనోడు సినిమాతో సూపర్ మాస్ ఇమేజ్ ను తెచ్చిపెట్టిన బోయపాటి ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ కు కూడా మంచి...
 • దువ్వాడ జగన్నాథం కోసం స్పెషల్ గా ప్లాన్ చేస్తున్న బన్నీ

  అల్లు అర్జున్ నటించిన చిత్రం దువ్వాడ జగన్నాథం యుఎస్ లో మాత్రమే దాదాపు 300 థియేటర్లలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మీద సినిమా నిర్మాతలకు చాలా నమ్మకం ఉండడంతో ఈ సినిమాకు సంబందించిన ప్రచార కార్యక్రమాలు భారీ స్థాయిలో చేయడం మరియు రాబోయే రోజుల్లో కూడా ఇంకా వీటి సంఖ్య ఇంకా పెరగొచ్చని అంచనా. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, యు ఎస్ లో...
 • మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్న నాగ చైతన్య

  రారండోయ్ వేడుక చూద్దాం సినిమా సూపర్ సక్సెస్ తో అక్కినేని నాగ చైతన్య మంచి లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఈ హీరో ఇప్పుడు తన లవర్ బాయ్ ఇమేజ్ ను పోగొట్టుకోవడానికి మరియు మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. తఢాకా మరియు బెజవాడ సినిమాలతో మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించినప్పటికీ ఈ సినిమాలతో పెద్దగా ఆ అవకాశం దక్కలేదు. విశ్వసనీయ...
 • గండిపేటలో “మహానటి” సెకండ్ షెడ్యూల్ !!

  అలనాటి మేటినటి సావిత్రి బయోపిక్ మూవీ “మహానటి” షూటింగ్ ప్రారంభమై ఇటీవల ఒక షెడ్యూల్ పూర్తి చేసుకొన్న విషయం తెలిసిందే. “ఎవడే సుబ్రహ్మణ్యం” చిత్రంతో విమర్శకుల ప్రశంసలను అందుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె స్వప్న దత్ “స్వప్న సినిమా” పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా మరొక స్టార్ హీరోయిన్ సమంత కథలో...
 • నాకు ఎలాంటి సంబంధం లేదు – న‌టి జీవిత‌

  శ్రీనివాస క్రియేష‌న్స్‌ సంస్థ‌పై దాడి చేసిన వెస్ట్‌జోన్ పోలీసులు దొంగ నోట్ల‌ను స్వాధీనం చేసుకుని శ్రీనివాస్‌, ర‌వి అనే ఇద్ద‌రి వ్య‌క్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో శ్రీనివాస్ అనే వ్య‌క్తి న‌టి జీవిత త‌మ్ముడు అంటూ మీడియాలో వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ వార్త‌ల‌పై న‌టి జీవిత స్పందించారు. ఎలక్ట్రానిక్ మీడియాతో ఆమె మాట్లాడారు. జీవిత మాట్లాడుతూ – “నాకు తెలిసి ఏమీ జ‌ర‌గ‌లేదు. నాకు ఏమీ...
 • హిందీ సూపర్‌హిట్‌ జాలీ ఎల్‌.ఎల్‌.బి. ఆధారంగా సప్తగిరి హీరోగా ‘సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి’ ప్రారంభం

  కామెడీ కింగ్‌ సప్తగిరి కథానాయకుడిగా సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ అధినేత యువ నిర్మాత డా. రవికిరణ్‌ మళ్లీ సప్తగిరి హీరోగా మరో విభిన్న చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీలో సూపర్‌డూపర్‌ హిట్‌ అయిన ‘జాలీ ఎల్‌.ఎల్‌.బి’ పార్ట్‌-1 రైట్స్‌ ఫ్యాన్సీ ఆఫర్‌తో స్వంతం చేసుకొని ‘సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి’ పేరుతో తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌లో 5...
 • ముగ్గురితో రొమాన్స్ చేయనున్న మెగా స్టార్

  మెగా స్టార్ చిరంజీవి నటించనున్న చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా త్వరలోనే ఎంతో గొప్పగా మొదలవనున్నది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ సినిమా పనులు జరుపుకుంటుండగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాకు మిగతా నటీ నటులను సెలెక్ట్ చేసుకొనే పనిలో పడ్డాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, మెగా స్టార్ కోసం ముగ్గురు నటీమణులను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, మెగా స్టార్...
 • ఇప్పటికీ నేను అంతే హాట్ అంటున్న అమీషా పటేల్

  ఈ వయసులో కూడా బాలీవుడ్ లో మంచి హాట్ ఫిగర్ తో ఉన్న నటి మరియు తన అందాలను దాచుకోకుండా అభిమానులకు చూపే అందాల నటి అమీషా పటేల్. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు అందాలు ఆరబోయడంలో ఏమాత్రం జంకు పడట్లేదు. ఇప్పటికీ బాలీవుడ్ లో తన అందచందాలతో అందరినీ ఆకట్టుకుంటూ తాను ఇంకా హాట్ పాత్రలు చేయటానికి ఏమాత్రం తీసుపోవట్లేదని చెప్పకనే చెబుతోంది. మరి ఇప్పుడు...