Telugu

 • మహానుభావుడు మూవీ టీజర్

  ...
 • సెప్టెంబర్ 2న `వెళ్ళిపోమాకే` చిత్రాన్ని విడుదల చేయనున్న దిల్ రాజు

  నూతన చిత్రాలకు, నటీనటులకు, టెక్నిషియన్స్ కు అండగా నిలబడే హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మరోసారి ఒక యంగ్ టీం కు సపోర్ట్ చేయబోతున్నాడు. యాకూబ్ అలీ దర్శకత్వంలో రూపొందిన `వెళ్ళిపోమాకే` చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేస్తున్నారు. దిల్ రాజు మాట్లాడుతూ – “వెళ్ళిపోమాకే సినిమా మేకింగ్ చాలా బాగా న‌చ్చింది. మంచి ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీని ద‌ర్శ‌కుడు యాకూబ్ అలీ చ‌క్క‌గా ఎగ్జిక్యూట్...
 • జయలలిత సీక్రెట్ గదిలో ఏముంది?

  జయలలిత మరణాంతరం తమిళ్ నాడు రాజకీయాలు అనూహ్య మలుపులతో థ్రిల్లర్ చిత్రాన్ని తలిపిస్తూ సాగిన విషయం తేసిందే. రూలింగ్ పార్టీ రెండుగా చీలిపోయి, ఈ మధ్యే మల్లి వీలీనమయ్యింది కూడా. ముఖ్యమంత్రి పళనిసామి వర్గం జయలలిత విధేయుడైన పన్నీరుసెల్వం వర్గం కలిసిపోయారు. జైలు లో ఉన్న శశికళను పార్టీ నుండి బహిష్కరించే ఆలోచనచేస్తున్నారు. జయలలిత అధికారిక గృహమైన పోయెస్ గార్డెన్ ను ‘అమ్మ’ జ్ఞాపకార్ధం మ్యూజియం గా మార్చాలని...
 • సై రా నరసింహ్మ రెడ్డి కి అంత సత్తా ఉందా?

  చిరంజీవి 151 వ చిత్రం టైటిల్ ఖరారయ్యింది. మెగా స్టార్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ టైటిల్ లోగో ను ఆవిష్కరించారు.  ‘సై రా నరసింహ రెడ్డి’ అనే పవర్ఫుల్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, సుదీప్, తమిళ హీరో విజయ్ సేతుపతి కీలకపాత్రల్లో నటించనున్నారు. నయనతార హీరోయిన్ కా నటించబోతుంది. ఆస్కార్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చనున్నారు....
 • నా పరిచయ చిత్రం “ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం” కావడం నా అదృష్టం!!

  ‘చంద్రకాంత్-రాధికా మెహరోత్రా’లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ.. ‘థర్డ్ ఐ క్రియేషన్స్’ పతాకంపై.. ‘రఘురాం రొయ్యూరు’తో కలిసి.. గోవర్ధన్,జి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ “ప్రేమ ఎంత మధురం-ప్రియురాలు అంత కఠినం”. ఈ చిత్రం షూటింగ్ అధికభాగం అమెరికాలో జరిగింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మోషన్ పోస్టర్ కు విశేషమైన స్పందన వస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని.. చిత్ర కథానాయకుడు చంద్రకాంత్ మీడియాతో ముచ్చటించారు. “ప్రేమ ఎంత...
 • చిరు 151 మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్

  ...
 • అఖిల్‌ అక్కినేని, విక్రమ్‌ కె.కుమార్‌, అక్కినేని నాగార్జునల చిత్రం పేరు ‘హలో’

  అఖిల్‌ అక్కినేని హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్‌, మనం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కి ‘హలో’ అనే టైటిల్‌ని కన్‌ఫర్మ్‌ చేశారు. సోమవారం ‘హలో’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను కింగ్‌ నాగార్జున ట్విట్టర్‌లో విడుదల చేశారు. దీనితోపాటు సినీ ప్రముఖులు ‘హలో’ అంటూ చిత్ర యూనిట్‌ని విష్‌ చేసిన వీడియోను కూడా విడుదల చేశారు. ఈ వీడియోలో యంగ్‌...
 • నందమూరి బాలకృష్ణ 102వ సినిమా షూటింగ్ లో జాయిన్ అయిన నయనతార

  నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకొన్న ఈ చిత్రంలో నయనతారను కథానాయికగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. నేటి నుండి ఆమె ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటుంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షెడ్యూల్ ప్రస్తుతం...
 • దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల

  ఓకే బంగారం సినిమాతో దుల్క‌ర్ స‌ల్మాన్‌, ఇటీవ‌ల విడుద‌లైన సెన్సేష‌న‌ల్ హిట్ అయిన `ఫిదా`తో భానుమ‌తిగా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసిన సాయిప‌ల్ల‌వి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం దుల్క‌ర్ స‌ల్మాన్ తెలుగులో మ‌హాన‌టి సావిత్రి బ‌యోపిక్‌లో న‌టిస్తున్నారు. సాయిప‌ల్ల‌వి `ఎంసిఎ` చిత్రంలో న‌టిస్తుంది. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందిన సినిమా `క‌లి`. ఈ సినిమాను తెలుగులో ల‌క్ష్మీ చెన్న‌కేశ‌వ ఫిలింస్ ప‌తాకంపై `హేయ్‌.. పిల్ల‌గాడ` అనే పేరుతో...
 • పూరీకి ఛార్మి ఏ పార్టనర్?

  డ్రగ్స్ కేసు లో అందరికంటే ఎక్కువ క్రేజ్ పూరి జగన్నాధ్ – ఛార్మి లకు వచ్చింది. వీరు ఇరువురు బిజినెస్ పార్టనర్స్ కావడం తో వీరి మీద అనుమానాలు ఎక్కువున్నాయి అంటున్నారు. సిట్ అధికారులు కూడా ఛార్మిని పూరి తో ఉన్న అనుభందం గురించి గుచ్చి గుచ్చి అడిగినట్లు సమాచారం. పూరి ఆఫీస్ అయిన ‘కేవ్’ లో రేవ్ పార్టీలు చేసుకోవడం, ఛార్మి పాల్గొనడం చాల సార్లు జరిగింది....
 • మంచు లక్ష్మి విడుదల చేసిన ‘ఒక్కడు మిగిలాడు’ ట్రైలర్

  అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా ప‌ద్మ‌జ ఫిలింస్ ఇండియా ప్రై.లి బ్యాన‌ర్‌ఫై `ఒక్క‌డు మిగిలాడు` చిత్రాన్ని ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని శనివారం థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను మంచు ల‌క్ష్మి చేత హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో మంచు ల‌క్ష్మి ప్ర‌స‌న్న ట్రైల‌ర్‌ను చాలాసార్లు చూశాను. నా...
 • పవిత్ర క్షేత్రం హంసల దీవిలో అత్యంత ఘనంగా జరిగిన “జయ జానకి నాయక” విజయోత్సవ వేడుక !!

  యంగ్ సెన్సేషన్ బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన “జయ జానకి నాయక” గతవారం విడుదలై ఘన విజయం సొంతం చేసుకొని సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటించగా.. తమిళ స్టార్ నటుడు శరత్ కుమార్ కీలకపాత్రలో నటించారు. ఈ చిత్ర...
 • ఆనందో బ్రహ్మ రివ్యూ

  తారాగణం: తాప్సి, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోరె, రాజీవ్ కనకాల, తాగుబోతు రమేష్, షకలక శంకర్ దర్శకత్వం: మహి వీ రాఘవ్ సంగీతం: కృష్ణ కుమార్ నిర్మాత : విజయ్ చిల్ల, శశి దేవిరెడ్డి బ్యానర్: 70 ఎం.ఎం. ఎంటర్టైన్మెంట్స్ కథ: తల్లిదండ్రులు చనిపోవడంతో కృష్ణ (రాజీవ్ కనకాల) తన ఇంటిని అమ్మేసి మలేషియా వెళ్లి సెటిల్ అవ్వాలనుకుంటాడు. అయితే ఆ ఇంట్లో దెయ్యాలు సంచరిస్తున్నాయని ఎవ్వరు కొనటానికి...
 • పైస వసూల్ ట్రైలర్

  ...
 • వెంకటేష్ రానా కలిసి నటించబోయే చిత్రం ఇదే

  విక్టరీ వెంకటేష్ ఈ మధ్య వైవిధ్య భరిత చిత్రాలను ఎంచుకుంటున్నాడు. అయితే గురు తర్వాత ఇంతవరకు ఏ చిత్రాన్ని కన్ఫర్మ్ చేయలేదు ఈ సీనియర్ హీరో. తాజాగా ఫిల్మ్నగర్లో ఓ పుకారు షికారు చేస్తుంది. వెంకటేష్ రానా లు కలిసి ఓ సినిమా చేయబోతున్నారని టాక్. తమిళ్ లో ఈ మధ్యే విడుదలై సంచలన విజయం నమోదు చేసుకున్న ‘విక్రమ్ వేద’ చిత్రం రీమేక్ రైట్స్ సురేష్ బాబు...