vinodg

 • winner-release-poster2

  Winner Movie Bhajarangabali Full Song

  ...
 • winner-release-poster1

  Winner Release Date Posters

  ...
 • rogue-motion-poster

  ROGUE MOTION POSTER RELEASE DATE POSTERS

  ...
 • anupama-parameswaran

  యంగ్ హీరోతో అనుపమా డేటింగ్ చేస్తోందా..?

  మలయాళం హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ టాలీవుడ్ లో హంగామా సృష్టిస్తోంది. ఈ మలయాళం బ్యూటీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అ ఆ’ తో ఆకట్టుకునే తొలిపరిచయం చేసింది. ప్రేమమ్ అండ్ శతమానం భవతి తన బబ్లీ పెర్ఫార్మన్స్ తో అనుపమా యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఫిలిం నగర్ బజ్ ప్రకారం, అనుపమ తన కో స్టార్ శర్వానంద్ తో డేటింగ్ చేస్తోందని సమాచారం. ఈ యంగ్ హీరో వరుస...
 • dj-scooter

  బన్నీ అనుసరిస్తున్నది ఎవర్ని …?

  డీజే దువ్వాడ జగన్నాధం ఫస్ట్ లుక్ ఈరోజు ఉదయం విడుదలై అద్భుతమైన స్పందన అందుకుంటోంది. అల్లు అర్జున్ స్కూటర్ నడుపుతున్న యాజకుడు లుక్ ను అందరూ వారి సొంత దృష్టికోణంలో చూస్తున్నారు. కొంతమంది అత్యుత్సాహం ఉన్న ఫ్యాన్స్ పూర్తి వివరాల్లోకి వెళ్తున్నారు. ఉదాహరణకు స్కూటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ బ్లాక్బస్టర్ సినిమా గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ వాడిన బులెట్ కూడా అదే నెంబర్ కలిగి ఉంది. అయితే,...
 • winner-release-poster2

  విన్నర్ కు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు

  సాయి ధరమ్ తేజ్ రాబోయే సినిమా, విన్నర్ వచ్చే వారం 24న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే, ఒకొక్క పాట ఆన్లైన్ లో విడుదల చేస్తున్న టీం ఈరోజు భజరంగబలి అనే పాటను ఎఆర్ మురుగదాస్ చేతులమీదుగా విడుదల చేయనున్నారు. నిన్న, ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. ప్రస్తుతం యూనిట్ మొత్తం సినిమా ప్రమోషన్స్...
 • mannara-chopra-angela

  Rogue Movie Heroines Hot Photos

  ...
 • mannara-chopra-angela

  పూరి జగన్నాథ్‌ ‘రోగ్‌’లో హీరోయిన్స్‌ డబుల్‌ ధమాకా

  ‘బద్రి’ నుంచి ‘ఇజమ్‌’ వరకు తన సినిమాల్లోని హీరో క్యారెక్టరైజేషన్‌ గానీ, మేనరిజంగానీ డిఫరెంట్‌గా వుండేలా చూసుకుంటూ రెగ్యులర్‌ సినిమాలకు భిన్నమైన సినిమాలను రూపొందించే డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ఇప్పుడు మరో డిఫరెంట్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. యంగ్‌ హీరో ఇషాన్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్‌ పతాకంపై డా|| సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి నిర్మిస్తున్న ‘రోగ్‌'(మరో చంటిగాడి ప్రేమకథ)తో ప్రేక్షకులకు...
 • maa-abbai2

  ఫిబ్ర‌వ‌రి 21న శ్రీ విష్ణు `మా అబ్బాయి` ఆడియో విడుద‌ల‌

  ప్రేమ ఇష్క్ కాద‌ల్‌, ప్ర‌తినిధి, అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు వంటి చిత్రాల్లో త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా వెన్నెల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై బేబీ సాక్షి స‌మ‌ర్ప‌ణ‌లో కుమార్ వ‌ట్టి ద‌ర్శ‌క‌త్వంలో బ‌ల‌గ ప్ర‌కాష్ రావు నిర్మిస్తోన్న చిత్రం `మా అబ్బాయి`. ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని హైద‌రాబాద్‌లో నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా…. చిత్ర నిర్మాత బ‌ల‌గ ప్ర‌కాష్ రావు మాట్లాడుతూ -``మా వెన్నెల...
 • raai-laxmi

  Raai Laxmi Latest Photos

  ...
 • dj2

  వివాదంతో ఆగిన డీజే షూటింగ్

  ప్రస్తుతం కర్ణాటక హాసన జిల్లా బేలూరు చెన్నకేశవ ఆలయంలో జరుగుతున్న దువ్వాడ జగన్నాధం షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది. బేలూరు చెన్నకేశవ ఆలయంలో శివాలయం, శివలింగం సెట్లను వేయడం వివాదానికి కారణమైంది. స్థానికులు అక్కడకు వచ్చి చెన్నకేశవ-వైష్ణవ ఆలయంలో శైవాచారానికి సంబంధించిన సెట్ ఎలా వేస్తారంటూ షూటింగ్‌ను అడ్డుకున్నారు. ఈ చారిత్రక ఆలయంలో సెట్లను వేయడమే గాకుండా షూటింగ్ పేరిట భక్తులను అడ్డుకోవడం ఆగ్రహం కలిగించింది. అయితే, మూవీ...
 • rakul-preet-singh

  Rakul Preet Latest Images

  ...
 • jahnvi-kapoor

  బాయ్ ఫ్రెండ్ తో హీరోయిన్ కూతురు బెల్లి డాన్స్

  బాలీవుడ్ బ్యూటీ క్వీన్ శ్రీదేవి కూతురు జాహ్ణవి కపూర్ ఎక్కువగా తన రిలేషన్షిప్స్ తో బాలీవుడ్ టౌన్ లో హాట్ టాపిక్ గా అయింది. ఈ టీన్ బ్యూటీ ఇంతకు ముందు మాజీ కాంగ్రెస్ మినిస్టర్ సుశీల్ కుమార్ షిండే మనవడుతో డేటింగ్ చేసింది. ఇప్పుడు, అక్షత్ రంజన్ తో డేటింగ్ చేస్తూ కనిపించింది. Live to #dance . . . . . . #janhvikapoor...
 • venakayya-naidu-watches-namo-venkatesha

  తెలుగువారే కాదు… భారతీయులందరూ తప్పక చూడాల్సిన గొప్ప భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ` – కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు

  అక్కినేని నాగార్జున.. హాథీరామ్‌ బావాజీగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఎ.మహేష్‌రెడ్డి నిర్మించిన భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. ఈ చిత్రం విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకుల్ని, వేంకటేశ్వరస్వామి భక్తుల్ని విశేషంగా అలరిస్తూ విజయపథంలో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో కేంద్ర‌మంత్రి ఎం.వెంక‌య్య‌నాయుడు స్పెష‌ల్ షోను వీక్షించారు. అనంత‌రం  కేంద్ర‌మంత్రి ఎం.వెంక‌య్య నాయుడు మీడియాతో మాట్లాడారు… అద్భుత భక్తిరస...
 • sara-ali-khan

  ఖరారైన స్టార్ హీరో కూతురి ఎంట్రీ

  సైఫ్ అలీ ఖాన్ అందాల కూతురు సారా అలీ త్వరలో తన బాలీవుడ్ డెబ్యూ ఇవ్వనుందని బాలీవుడ్ సర్కిల్స్ నివేదికలు సంచలనం సృష్టిస్తున్నాయి. కానీ ఇరువైపుల నుంచి నిర్దారణ కాలేదు. ఇప్పుడు, సైఫ్ తన తాజా ఇంటర్వ్యూలో కూతురు ఎంట్రీని నిర్దారించాడు. త్వరలో సారా కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో తన డెబ్యూ ఇవ్వనుందని సైఫ్ బహిర్గతం చేసాడు. తన కూతురు లాంచ్ కోసం కరణ్ జోహార్ సరైన...