itelugu

 • kr

  కాటమరాయుడు రివ్యూ

  నటులు : పవన్ కళ్యాణ్, శృతి హాసన్ డైరెక్టర్ : డాలీ సంగీతం : అనూప్ రూబెన్స్ నిర్మాత : శరత్ మరార్ కథ : అన్యాయాన్ని ఎదిరించే వాడు మరియు ఊరిని కాపాడే నాయకుడు కాటమరాయుడు. తప్పు చేసే వారు ఎంత పెద్దవారైనా సహించడు. తన నలుగురు సోదరులు కూడా తన దారిలోనే నడుస్తుంటారు. అయితే మన కాటమరాయుడుకు అమ్మాయిలంటే పడదు. తన సోదరులను కూడా ఆడవారికి దూరంగా...
 • rajini-robo-2-0

  సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌-శంకర్‌ల ‘2.0’ చిత్రం శాటిలైట్‌ రైట్స్‌ 110 కోట్లు

  సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో’ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘2.0’ చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగానే ఇండియన్‌ సినిమాలోనే భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌ స్థాయిలో రూపొందుతున్న ‘2.0’ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ తమ మొదటి చిత్రంగా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్‌...
 • Vishnu-manchu

  మంచు విష్ణు-జి.నాగేశ్వర్రెడ్డిల హ్యాట్రిక్ కాంబినేషన్ లో “ఆచారి అమెరికా యాత్ర”

  “దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం” లాంటి సూపర్ హిట్ చిత్రాల అనంతరం మంచు విష్ణు-జి.నాగేశ్వర్రెడ్డిల క్రేజీ కాంబిణేషన్ లో తెరకెక్కనున్న మూడో చిత్రం “ఆచారి అమెరికా యాత్ర”. సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం ఈ చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.  పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు చౌదరీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎల్.కుమార్ చౌదరి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మార్చి 19న డా.మోహన్ బాబుగారి పుట్టినరోజు సందర్భంగా “ఆచారి...
 • nenorakam

  “నేనోరకం” కు సెలబ్రీటీల ప్రమోషన్.

    సినిమాకు సరైన రిలీజ్ తో పాటు,  ప్రమోషన్ కూడా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో సక్సెస్ అయిన ఏ సినిమాకైనా పబ్లిసిటీ ప్రత్యేకంగా ఉన్నప్పుడే ప్రేక్షకాదరణ లభిస్తోంది. తాజాగా “నేనోరకం”  సినిమాకు సెలబ్రీటీల ప్రమోషన్ ప్రత్యేకంగా నిలుస్తోంది. పూరీ , ప్రకాష్ రాజ్, పోసాని,సునీల్, రావు రమేష్ , అలీ ,సుమ,పృద్వీ,  లక్ష్మి మంచు, ఆర్. నారాయణ మూర్తి లాంటి సెలెబ్స్ ఈ సినిమాకు కాన్సెప్ట్ బెస్డ్ గా...
 • meet brothers

  ఈ నెల 15 న `ఆయుష్మాన్ భ‌వ‌` మూవీ క‌ర్ట‌న్ రైజ‌ర్ వేడుక‌!!

  మారుతి టాకీస్- సి.టి.ఎఫ్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న `ఆయుష్మాన్ భ‌వ‌` చిత్రం ఈనెల 15వ తేదిన పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకోనుంది. `సినిమా చూపిస్త మావ‌`, `నేను లోక‌ల్` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన త్రినాధ‌రావు న‌క్కిన ఈ చిత్రానికి క‌థ అందిస్తున్నారు.  బాలీవుడ్ లో ప‌లు హిట్ సినిమాల‌కు సంగీతం అందించిన‌  మీట్ బ్ర‌ద‌ర్స్ ఈ చిత్రానికి  సంగీతం అందిస్తున్నారు. `చెన్నై ఎక్స్ ప్రెస్`, `దిల్...
 • sapthagiri express

  సప్తగిరి ఎక్స్ ప్రెస్ 50 రోజుల వేడుక

  సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై.లి బ్యానర్‌పై సప్తగిరి, రోషిణి ప్రకాష్‌ హీరో హీరోయిన్లుగా అరుణ్‌ పవార్‌ దర్శకత్వంలో డా.కె.రవికిరణ్‌ నిర్మాతగా రూపొందిన చిత్రం ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌`. డిసెంబ‌ర్ 23న ఈ సినిమా విడుద‌లై 50 రోజుల‌ను పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా 50రోజుల వేడుక‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా… త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్ మాట్లాడుతూ – “కొత్త సినిమాలు వ‌స్తుండాలి..స‌క్సెస్ అవుతుంటేనే అప్పుడే ఇండ‌స్ట్రీ బావుంటుంది. తెలంగాణ‌లో చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ముఖ్య‌మంత్రి కె.సి.ఆర్‌గారు ఎంతో అండ‌గా ఉన్నారు. చిన్న చిత్రాలకు ప్ర‌భుత్వం త‌మ వంతు స‌హ‌కారాన్ని అందిస్తుంది. మల్టీప్లెక్స్‌ల్లో ఐదో ఆట‌ను వేయ‌మ‌ని జి.వో కూడా ఇవ్వ‌డం జ‌రిగింది. అలాగే ఆన్ టికెట్స్ విధానానికి మ‌ద్ధ‌తు ఇస్తున్నాం. అందుకోసం ప్ర‌భుత్వ‌మే సైట్స్‌ను పెట్టి టికెట్స్‌ను విక్ర‌యించేలా ప్లాన్ చేస్తున్నాం. మంచి సందేశాత్మ‌క చిత్రాల‌తో పాటు చారిత్రాత్మ‌క చిత్రాలైన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి, రుద్ర‌మ‌దేవి వంటి చిత్రాల‌కు ట్యాక్స్ ఎగ్జంప్ష‌న్ ఇచ్చాం. ప్ర‌తి ఏడాది ఉగాది పండుగ‌కు ఇచ్చే నంది అవార్డుల‌ను ఈసారి ద‌స‌రా పండుగ‌కు ఇచ్చేలా ప్ర‌ణాళిక రూపొందిస్తున్నాం. స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాన్ని చేసిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు అభినంద‌న‌లు“ అన్నారు. స‌ప్త‌గిరి మాట్లాడుతూ – “చిన్న సినిమాగా అనుకుని స్టార్ట్ చేస్తే చాలా పెద్ద సినిమా అయ్యింది. మాస్ ఆడియెన్స్ సినిమాను పెద్ద హిట్ చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారు ఆడియో వేడుక‌కు వ‌చ్చి ఎంక‌రేజ్ చేయ‌డంతో సినిమాకు మంచి క్రేజ్ వ‌చ్చింది. ర‌వికిర‌ణ్‌గారు బిజినెస్ ఉద్దేశంతో కాకుండా ప్ర‌తి సీన్ హైలెట్‌గా ఉండాల‌ని సినిమా చేశారు. సినిమాపై ఎన్ని రూమ‌ర్స్ వ‌చ్చినా, చాలా పెద్ద హిట్ అయ్యింది. ర‌వికిర‌ణ్‌గారి వంటి మంచి మిత్రుడు నిర్మాత‌గా మారడంతో సినిమాను ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించాం. మిత్రుడు ష‌క‌ల‌క శంకర్ ఎంతో స‌హ‌కారం అందించారు. ఇలాగే మ‌రిన్ని మంచి సినిమాలు చేయాల‌నుకుంటున్నాను“ అన్నారు. ర‌వికిర‌ణ్ మాట్లాడుతూ – “చిన్న సినిమాగా విడుద‌లైన ఈ సినిమా కోసం భారీగా ఖ‌ర్చు పెట్టి మంచి క్వాలిటీతో సినిమా చేశాం. అయితే ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌గారు ఆడియో వేడుక‌కు రావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. విడుద‌లైన సినిమా ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చ‌డంతో సినిమా చాలా పెద్ద స‌క్సెస్ అయ్యింది. ద‌ర్శ‌కుడు అరుణ్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ బుల్‌గానిన్‌, గౌతంరాజుగారు స‌హా అంద‌రూ నాకు స‌పోర్ట్ చేశారు. కె.ఎఫ్‌.సి. క‌మ‌లాక‌ర్‌గారికి థాంక్స్‌. మ‌ళ్ళీ నేను, స‌ప్త‌గిరి క‌లిసి మా బ్యాన‌ర్‌లో మ‌రో సినిమా చేయ‌బోతున్నాం. రెండు స్క్రిప్ట్స్ సిద్ధ‌మ‌య్యాయి. మంచి క్యారెక్ట‌ర్ బేస్‌డ్ క‌థ‌, స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్ కంటే క్వాలిటీతో సినిమా చేస్తాం. మంచి మెసేజ్ కూడా ఉంటుంది అని తెలిపారు. ఇక సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఘనవిజయం సాధించిన సందర్భంగా సాయి సెల్యులాయిడ్ బ్యానర్ తరుపు నుంచి చిత్ర హీరోకి కారు బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు నిర్మాత డాక్టర్ రవికిరణ్. ఎన్‌.శివ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ – “మోహ‌న్‌బాబుగారు త‌ర్వాత సినీ ఇండ‌స్ట్రీలో ఎవ‌రూ పెద్ద‌గా రాణించ‌లేదు. ఆ త‌ర్వాత స‌ప్త‌గిరి హీరోగా ఎద‌గ‌డం చూస్తే ఆనందంగా ఉంది. ఒక క‌మెడియిన్ స్థాయి నుండి హీరో ఎద‌గ‌డం చిన్న విష‌యం కాదు. నేను న‌టుడుగా, ద‌ర్శ‌కుడుగా, నిర్మాత‌గా సినిమాలు చేశాను. రోజాను సినీ ఇండ‌స్ట్రీకి నేనే ప‌రిచ‌యం చేశాను. వ్య‌క్తిగ‌త‌, రాజ‌కీయ కార‌ణాల‌తో సినిమాల‌కు దూరంగా ఉన్నాను. ఆ స‌మ‌యంలో స‌ప్త‌గిరి న‌న్ను క‌లిసి ఈ సినిమాలో క్యారెక్ట‌ర్ గురించి చెప్పాడు. నాకు తీరిక లేద‌ని చెప్పినా వెయిట్ చేస్తాన‌ని చెప్పి వెయిట్ చేశాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారి ఆశీస్సులు అందించారు. నిర్మాత ర‌వికిర‌ణ్‌గారికి మంచి గ‌ట్స్‌ ఉన్నాయి. రామానాయుడుగారిలో ఉన్న మంచి ల‌క్ష‌ణాల‌న్నీ ర‌వికిర‌ణ్‌లో నేను గ‌మ‌నించాను. ద‌ర్శ‌క నిర్మాత‌లు అంద‌రినీ క‌లుపుకుని మంచి సినిమా తీసి పెద్ద స‌క్సెస్ సాధించారు. భ‌విష్య‌త్‌లో ఈ బ్యాన‌ర్‌లో మరిన్ని మంచి సినిమాలు రావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు. మంత్రి జోగు రామ‌న్న మాట్లాడుతూ – “మా ఆదిలాబాద్ జిల్లా నుండి వ‌చ్చిన రవికిర‌ణ్‌గారు నిర్మాత‌గా రాణించ‌డం ఆనందంగా ఉంది. ఇలాంటి విజ‌య‌వంత‌మైన సినిమాలు మ‌రిన్ని చేయాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు. ద‌ర్శ‌కుడు...
 • rakshaka batudu

  ‘రక్షక భటుడు’ సినిమా సూపర్ హిట్ అవుతుంది! – ప్రముఖ నటుడు బ్రహ్మానందం

  “ఈ చిత్ర నిర్మాత గురురాజ్ నాకు చాలా ఏళ్లుగా తెలుసు. నాతో కలిసి చాలా సినిమాల్లో నటించాడు.ఇప్పుడు నిర్మాతగా మారి ‘రక్షక భటుడు’ సినిమా తీసాడు.ఈ సినిమా సూపర్ హిట్ కావాలి. ఇలాగే వంద సినిమాలు నిర్మించే స్థాయికి గురురాజ్ ఎదగాలి. ఈ చిత్ర దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ లిటరేచర్ ఫ్యామిలీ  నుంచి వచ్చినవాడు. అతనికి మంచి భవిష్యత్తు ఉంది.ఈ సినిమాలో నా పాత్రకు చాలా మంచి డైలాగులున్నాయి”...
 • Vishnu-manchu

  విష్ణు మంచు అమెరికా యాత్ర

  జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో దేనికైనా రెడీ మరియు ఈడో రకం ఆడో రకం సినిమాలతో విష్ణు మంచు మంచి కామెడీ హిట్ లు సాధించాడు. మరొక సారి వీరిద్దరూ కలసి మూడవ సినిమా రానున్నది. విష్ణు మంచు హీరోగా మరొకసారి కామెడీ తరహాలో మంచి స్క్రిప్ట్ రెడీ ఆవుతుంది. విశ్వశనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ ఆచారి అమెరికా యాత్ర గా తెలిసింది.  ప్రస్తుతం...
 • sonam

  కవర్ పేజీ లో సూపర్ హాట్ హీరోయిన్

  కాస్మోపాలిటిన్ మగజినె కోసం హాట్ హాట్ గా దర్శనమిచ్చింది బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్. ఈ మధ్య అందచందాలను ప్రేక్షకులకు భహిర్గన్గానే ఆరబోస్తున్న ఈ అమ్మడు ఈ విషయమై వార్తలకెక్కిన విషయం కూడా మనకు తెలుసు. వేసుకుంటే నేను వేసుకుంటాను కనిపిస్తే కనిపిస్తాయి మీరు చూడకండి అని బోల్డ్ గా చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.  ...
 • baahubali2

  మార్చ్ 16 న విడుదల అవ్వనున్న బాహుబలి 2 ట్రైలర్

  ...
 • baahubali2

  Baahubali 2 – The Conclusion | Trailer on March 16

  ...
 • rakul preet

  నేను కూడా ఐటెం సాంగ్ కు రెడీ అంటున్న రకు ప్రీత్

  జనతా గారేజ్ సినిమా లో పక్క లోకల్ అంటూ చిందులేసింది కాజల్ అగర్వాల్ , సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఆగడు లో శృతి హాసన్ ఐటెం సాంగ్ అదరగొట్టింది, బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా లో మిల్కీ బ్యూటీ తమన్నా తన గ్లామర్ తో ఐటెం సాంగ్ లో చించేసింది. విశ్వశనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పుడు ఇదే కోవలోకి రకుల్ ప్రీత్ కూడా చేరనుంది. ఎన్టీఆర్...
 • ami tumi

  అవసరాల-అడివి శేష్ లు హీరోలుగా ఇంద్రగంటి మల్టీస్టారర్ కు “అమీ తుమీ” టైటిల్ ఫిక్స్

  ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రానికి “అమీ తుమీ” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని కహాన్-కన్నవ్ సమర్పణలో కె.సి.నరసింహారావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ లోగోను నేడు ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జరిగిన వేడుకలో చిత్ర బృందం సమక్షంలో విడుదల చేసారు....
 • katamarayudu song launch

  జివ్వు జివ్వు..` సాంగ్ రిలీజ్ చేసిన అనూప్‌

  ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హీరోగా నార్త్ స్టార్  ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌ఫై కిషోర్ పార్థ‌సాని ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర‌త్ మ‌రార్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `కాట‌మ‌రాయుడు`. అనూప్ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా మూడో సాంగ్‌ను రేడియో మిర్చి 98.3లో విడుద‌ల చేశారు. `జివ్వు జివ్వు అగునా..`.అంటూ ప‌ల్ల‌వితో సాగే ఈ పాట విడుద‌ల కార్య‌క్ర‌మంలో సంగీత ద‌ర్శ‌కుడు అనూప్ రూబెన్స్‌, సాంగ్‌కు సాహిత్యాన్ని అందించిన వ‌రికుప్ప‌ల యాద‌గిరి పాల్గొన్నారు.   ...
 • allari naresh movie

  అల్లరి నరేష్ తాజా చిత్రం మేడమీద అబ్బాయి ప్రారంభం!

  అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. జాహ్నవి ఫిల్మ్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. మలయాళంలో ఘనవిజయం సాధించిన ఒరు వడక్కం సెల్ఫీ చిత్రానికి రీమేక్ ఇది. మాతృకకు దర్శకుడైన జి.ప్రజిత్ తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో నాని క్లాప్‌నివ్వగా, నూజివీడు సీడ్స్ వైస్ ఛైర్మన్ రామకోటేశ్వరరావు కెమెరా స్విఛాన్...