మేక‌ప్ లేకుంటే బికినీలో ఉన్నా క‌ష్ట‌మే..

అమ్మాయిల మేక‌ప్ పై చాలా జోకులు వేస్తుంటారు. వాళ్ల‌ను మేక‌ప్ లేక‌పోతే చూడ‌టం క‌ష్ట‌మ‌ని.. వాళ్ల మేక‌ప్ తీసేస్తే వాగులు పొంగుతాయ‌ని చాలా సెటైర్లు వేస్తుంటారు. అస‌లు మేక‌ప్ లేక‌పోతే కొంద‌రు హీరోయిన్ల‌ను గుర్తు ప‌ట్ట‌డం కూడా క‌ష్ట‌మ‌ని చెబుతుంటే న‌మ్మ‌లేం కానీ ఇప్పుడు ఓ భామ‌ని చూస్తుంటే ఇది నిజ‌మే అనిపిస్తుంది.

Aisha Sharma With out Make Up

కావాలంటే చూడండి.. ఐషాశ‌ర్మ‌ను ఒక్క‌సారి. అస‌లు ఈమె ఐషా అంటే న‌మ్మ‌డం కూడా క‌ష్ట‌మే. ఎందుకంటే ఎప్పుడూ మేక‌ప్ లోనే క‌నిపించే ఈ భామ ఇప్పుడు వితౌట్ మేక‌ప్ ఉంది. అందుకే గుర్తు ప‌ట్ట‌డం కూడా క‌ష్టంగా మారిపోయింది. బికినీ వేసుకున్నా కూడా అమ్మ‌డు ఎవ‌రా అని గూగుల్లో చూడాల్సి వ‌స్తుంది.

అదే మ‌రి మేక‌ప్ విలువ అంటే.. అందుకే హీరోయిన్లు అప్పుడ‌ప్పుడూ మొగుళ్ల‌నైనా విడిచి వ‌స్తారేమో కానీ మేక‌ప్ మెన్స్ ను మాత్రం వ‌ద‌ల‌రు. ఇప్పుడు ఐషాను చూసిన త‌ర్వాత మ‌రోసారి ఆ విష‌యంపై క్లారిటీ వ‌చ్చింది. బికినీలో సోకులు చూపించినా.. మేక‌ప్ లేక‌పోతే అమ్మ‌డిని గుర్తుప‌ట్ట‌డం చాలా క‌ష్టం అయిపోయింద‌బ్బా..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here