ప‌వ‌న్ హీరోయిన్ బికినీకి త‌గ్గ‌డం లేద‌బ్బా..

ఎవ‌ర‌బ్బా ప‌వ‌న్ హీరోయిన్ అనుకుంటున్నారా..? ఇంకెవ‌రు ఉన్నారు క‌దా.. పులి సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చి.. ఒక్క సినిమాతోనే మాయ‌మైన నికీషా ప‌టేల్ గురించే ఇప్పుడు మ‌నం మాట్లాడుకుంటున్న‌ది. అదృష్టం మెయిన్ డోర్ కొడితే.. బ్యాక్ డోర్ నుంచి దుర‌దృష్టం వ‌చ్చి తిష్ట వేసింద‌ట‌. నికీషా ప‌టేల్ ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది.

Nikesha Patel Sizziling Bikini Photos 

ఈ భామ అదృష్టాన్ని చూసి అప్ప‌ట్లో చాలా మంది కుళ్లుకున్నారు కూడా. తొలి సినిమానే ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో న‌టించే అవ‌కాశం వ‌స్తే కుళ్లుకోరా మరి. కానీ ఏం చేస్తాం.. ఈ భామ న‌టించిన తొలి సినిమా పులి చ‌రిత్ర‌లో నిలిచిపోయే డిజాస్ట‌ర్ గా మారింది. దాంతో నికీషాను క‌నీసం ప‌ట్టించుకోలేదు ఈ ద‌ర్శ‌క నిర్మాత‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోయిన్ అనే ముద్ర మిన‌హా ప‌వ‌ర్ స్టార్ నికీషా కెరీర్ కు ఏ ర‌కంగానూ హెల్ప్ కాలేదు.

Actress Nikesha Patel Latest Stills
Nikesha Patel Latest Bikini Photos

ఇప్ప‌టికీ ఈ భామ‌ను పులి హీరోయిన్ అనే అంటారు. ఈ మ‌ధ్యే సాయిరాం శంక‌ర్ తో అర‌కురోడ్ లో అనే సినిమా చేసింది నికీషా. ఈ సినిమాలో ఏ మాత్రం సంకోచించ‌కుండా అందాలు ఆర‌బోసింది. కానీ ఏం లాభం.. సినిమా వ‌చ్చెళ్లిన‌ట్లు కూడా ఎవ‌రికీ తెలియ‌దు. దాంతో చేసేదేం లేక అందాల‌కు మెరుగులు దిద్దేస్తుంది నికీషా ప‌టేల్. తాజాగా గుర్తు కూడా ప‌ట్ట‌నంత మేకోవ‌ర్ అయిపోయింది ఈ బ్యూటీ.

బొద్దుగుమ్మ కాస్తా.. కాస్త బ‌రువు త‌గ్గింది. ఈ మ‌ధ్య ఏకంగా బికినీ షో లో కూడా మెరిసింది. ఈ భామ కెరీర్ గాడిన ప‌డాలంటే పై నుంచి దేవుడు దిగివ‌చ్చి వ‌రాలు ఇవ్వాల్సిందే. అలా చేసినా కూడా పులి పిల్ల కెరీర్ ఒడ్డున ప‌డుతుందో లేదో తెలియ‌దు..! ప్ర‌స్తుతానికి వ‌చ్చిన ఆఫ‌ర్ల‌ను చేసుకుంటూ వెళ్తుంది ఈ ముద్దుగుమ్మ‌. అందుకే అడిగినంత అందాలు ఆర‌బోస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here