అంజ‌లి, రాయ్ ల‌క్ష్మి ముఖ్య పాత్ర‌ల్లో ఆర్‌కె స్టూడియోస్ బ్యాన‌ర్ కొత్త చిత్రం

గుంటూరు టాకీస్రాజా మీరు కేక వంటి వినోదాత్మ‌క చిత్రాల‌నుషూటింగ్ ద‌శ‌లో ఉన్న ప‌వ‌నిజం-2 వంటి చిత్రాల‌ను తెర‌కెక్కించిన ఆర్‌కె స్టూడియోస్ బ్యానర్ పై ఎమ్. రాజ్‌కుమార్ గారు నిర్మాత‌గానంది అవార్డు గ్ర‌హీత క‌ర్రి బాలాజీ ద‌ర్శ‌క‌త్వంలో.. గీతాంజ‌లిచిత్రాంగ‌ద వంటి చిత్రాల‌తో మంచి నటిగా పేరు తెచ్చుకున్న అంజ‌లికాంచ‌న సినిమాతో మాంచి ఫేమ్ సంపాదించిన రాయ్ ల‌క్ష్మి ముఖ్య పాత్ర‌ల్లో త్వ‌ర‌లోనే ఒక స‌రికొత్త‌ చిత్రం ప్రారంభం కానుంది. కొన్ని య‌దార్థ సంఘ‌ట‌నల ఆధారంగావినూత్న‌మైన సోష‌ల్ ఎలిమెంట్స్ తో కూడిన క‌థ‌తోవినోదం మరియు ఉత్కంఠ‌భ‌రిత‌మైన క‌థ‌నంతో ఈ చిత్రం ఉండ‌బోతుంద‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు తెలియ‌ప‌రిచారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.
 
అంజ‌లిరాయ్ ల‌క్ష్మి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రంలో సాయి కుమార్న‌రేష్శివ‌ప్ర‌సాద్ధ‌న్‌రాజ్జాకీఅశోక్ కుమార్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి,

సంగీతంః మ‌ణిశ‌ర్మ‌

సినిమాటోగ్ర‌ఫీః పి.జి విందా

ఎడిటింగ్ః త‌మ్మిరాజు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః ద‌త్తి సురేష్ కుమార్

ప్రొడ్యూస‌ర్ః ఎమ్. రాజ్‌కుమార్

క‌థ‌క‌థ‌నంద‌ర్శ‌క‌త్వంః క‌ర్రి బాలాజీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here