విజయ్ సాయి మరణం వెనుక వీళ్ళు ఉన్నారట

Vijay Sai

సినీ నటులు అవకాశాలు రాక డిప్రెషన్ కి లోనై ఆత్మ హత్య చేస్కున్నవారిని చాలామందిని చూసాం. అయితే హాస్య నటుడు విజయ్ సాయి ఆత్మహత్య వెనక ఇంకేదో కారణం ఉంది అని వార్తలు వస్తున్నాయి. తన మరణానికి కారణం ఒక పారిశ్రామిక వేత్త అని, అతనితో తన భార్య కి అక్రమ సంబందం ఉంది అని చనిపోయే ముందు తాను తీస్కుని వీడియో లో ఉంది అని వార్తలు వస్తున్నాయి. దీనికి సమాధానం చెప్తూ విజయ్ భార్య తనకి ఎవరూ తెలీదు అని, తనను విజయ్ వేధించేవాడని, వేరే అమ్మాయితో వివాహేతర సంబందం ఉందని ,దానితోనే తాను వేరుగా ఉంటున్నానని పేర్కొంది. అయితే ఎందులో ఎంత నిజం ఉందొ పోలీస్ విచారణలోనే తేలాలి.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here