ఫేస్బుక్ ఫ్రెండ్ తో సినిమా కి వెళ్లిన అమ్మాయి పై లైగింక దాడి


రొండు నెలల క్రితం పరిచయం ఆయన ఫేస్బుక్ ఫ్రెండ్ తో సినిమా కి వెళ్లడం ఆ అమ్మాయి కి ప్రాణం మీదకి వచ్చింది. హైదరాబాద్ ప్రశాంతి థియేటర్ లో సినిమా చూస్తుండగా 19 ఏళ్ళ వయసు ఉన్న అమ్మాయి తన స్నేహితుడు బిక్షపతి తో కలిసి సినిమా కి వెళ్లరు. సినిమా చూస్తుండగా నిందుతుడు పక్క సీట్ లో ఎవరు లేనిది గమనించి అమ్మాయి ని రేప్ చేసాడు. ఇది జరిగి మూడు రోజులు అవుతున్న ఈరోజే వెలుగులోకి వచ్చింది. పోలీస్ లు నిందుతుడు సికింద్రాబాద్ కి చెందిన బిక్షపతి గా గుర్తించారు. తను జెసిపి నడిపే డ్రైవర్ అని వెల్లడించారు. బాధితురాలు ఇచ్చిన కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు ని ఐపీసీ సెక్షన్ 376 నమోదు చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here