పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం.. ఈ వ్యూహం ఫలిస్తే..


పవన్ రాజకీయాల్లో బిజీ అవుతున్నారు అంటే ఏమో అనుకున్నాం గాని ఇప్పుడు ఆయన చేస్తున్న పనులు చూస్తుంటే.. భవిష్యత్తు పై పవన్ కి ఎంత క్లారిటీ ఉందొ అర్ధం అవుతుంది.ఎందుకు అంటారా.. చంద్రబాబు, జగన్ చేస్తున్న చిన్న పిల్లల రాజీనామా రాజకీయాల ఆటలు చూసి పవన్ కళ్యాణ్ నవ్వుకుంటూనే ఇంకో పక్క తన ఎత్తుగడలు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. జగన్ ఈడీ అటాచ్మెంట్ కేస్ దానికి నిదర్శనం. 50 కోట్ల ఈడీ కేస్ లో బీజేపీ వైసీపీ చేతులు కలిపి జగన్ ను వదిలేశాయి, అక్కడే అర్ధం చేస్కోవచ్చు ఎవరికి ఎంత ముట్టాయి అని. ఇది ఇలా ఉంటె అక్కడ జగన్ ని వదిలేసినందుకు రుణఫలంగా మోడీ ని వెనకేసుకొస్తున్నారు వైసీపీ కార్యవర్గంవారు . ఎందుకు అనుకుంటున్నారా… కర్ణాటక లో రానున్న ఎలక్షన్స్ మోడీకి కీలకంగా మారనున్నాయి.దక్షిణాదిన బీజేపీకి పట్టు తక్కువగా ఉంది అని అందరికి తేలిసిందే. అయితే ఉన్న కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రలో స్పెషల్ స్టేటస్ పై బీజేపీ తీరు చూసి ఆంధ్ర రాష్ట్ర మద్దతు విరమించగా తెలుగు వాలు బీజేపీ కి గట్టిగానే దెబ్బకొడతారు అని తెలిసిపోయింది. ఇలాంటి సమయం లో కర్ణాటక ఎలక్షన్స్ లో బీజేపీ స్థానం ఏంటి అని తెలిసే వరకు మోడీ ఆంధ్ర రాష్ట్రం పై ఒక నిరణ్యానికి వచ్చేలా లేరు. అయితే మే 12 న లెజిస్లేటివ్ ఎలక్షన్స్ జరగగా 15 న ఫలితాలు వస్తాయి. ఈ ఎలక్షన్స్ ని ఆంధ్ర రాష్ట్రానికి అనుగుణంగా ఎలా మార్చుకోవాలి అని తెలుగు రాష్ట్రాల పార్టీ లు వ్యూహాలు వేస్తున్నారు . అందులో భాగమే జగన్ ఎంపీ ల నిరాహార దీక్ష. వైసీపీ అధినేత తనకి ఉన్న వయసైపోయిన ఎంపీ లతో నిరాహారదీక్షలు చేపిస్తునారు. అందరితో ఒకే సారి చేపించకుండా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని వాయిదాల మారిగా చేపిస్తునారు. వయసైనా ఎంపీ లు ఎమ్మెల్యే లు చేసే నిరాహార దీక్ష ఎక్కడ సఫలం అవుతుందో అని తెలుగు దేశం వాలు దాని భంగం చేస్తారు. ఎంత చేసిన ఆయన పార్టీ మెంబెర్లు చేయడమే తప్ప జగన్ మాత్రం చేయరు ఎందుకు అంటే ఒకసారి చేసిన దొంగ దీక్షనే అందుకు నిదర్శనం. ఈ నిరాహార దీక్షల వల్ల అట్టు పుల్ల ఇటు కూడా జరగదు అని జగన్ కి తెలిసిన జనాల ముందు బీజేపీ ముందు ఏదో చేస్తునట్టు నటించాలి కదా. ఈ కుళ్లు రాజకీయాల్లో ఒకరి మీద ఒకరు బురద చల్లుకుని క్రమం లో మిగిలి ఒకే ఒక పార్టీ జనసేన.. దాని వ్యూహం చూస్తే కచ్చితంగా పవన్ కళ్యాణ్ దగ్గర సీఎం అయ్యే పోలికలు కొటొచ్చినటు కనిపిస్తున్నాయి..
పవన్ ఎందుకు రాయకీయ నాయకుడిగా క్లారిటీ ఉంది అని అంటున్నాము అంటే.. మే ౧౦ వరకు తన నిరసన తెలుపుతూనే సరిగ్గా సమయం సందర్భం చూసుకొని తాను నిరాహార దీక్ష తో నిరసన తెలియచేస్తారు అని వార్తలు వస్తున్నాయి అయితే తన కార్యకర్తలని నిరాహార దీక్షలో.. లేక ఇంకేదో చేయమనడం లేదు సూటిగా సుతి లేకుండా రాష్ట్ర దిగ్బంధనం చేయమని అంటున్నారు. ఆనాడు క్విట్ ఇండియా మూవ్మెంట్ దేశం అల్లకల్లోలం అయిందో అలానే ఇప్పుడు మల్లి అలంటి పోరాటమే చేసైనా ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తెపించాలి అనుకుంటారు అని వార్తలు వస్తున్నాయి. కర్ణాటక రిజల్ట్స్ కానీ బీజేపీ కి వెతిరేకంగా వస్తే కచ్చితంగా బీజేపీ ఆంధ్ర రాష్ట్ర కాళ్ళ బేరానికి రావాల్సిందే అన్నది పవన్ కళ్యాణ్ వ్యూహం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here