నవీన్ చంద్ర నటించు రొమాంటిక్ థ్రిల్లర్ విడుదలకు సిద్దమవుతుంది

వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్లో నవీన్ చంద్ర హీరోగా, శాలిని వడినికట్టి
హీరోయిన్ గా కొత్త కాన్సెప్ట్ సరికొత్త కథనంతో సస్పెన్స్ తో కూడిన ప్రేమకథా
చిత్రం తెరకెక్కుతోంది. దాదాపు 80% చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ద్వారా
డా. అనిల్ విశ్వనాథ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కర్చుకి ఎక్కడా
వెనకాడకుండా, నాణ్యతతో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి నిర్మాతగా సాయి అభిషేక్
గారు సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం 40% చిత్రీకరణ విదేశాలలో
ఉంటుందని చిత్ర బృందం వెల్లడించింది

తారాగణం:

ప్రియదర్శి (పెళ్ళిచూపులు ఫేమ్), రాజా రవీంద్ర, viva హర్ష, అభయ్ (పెళ్ళిచూపులు
ఫేమ్), తదితరులు.

సాంకేతిక వర్గం:

నిర్మాత: సాయి అభిషేక్

దర్శకుడు: డా. అనిల్ విశ్వనాథ్ (క్షణం- సహదర్శకుడు, నరుడా డోనరుడా- లైన్
ప్రొడ్యూసర్)

సినిమాటోగ్రాఫర్: వంశి పచ్చిపులుసు (క్షణం- ఆపరేటివ్ కెమెరామెన్)

ఎడిటర్: గ్యారి బి హెచ్ (క్షణం)

సంగీత దర్శకుడు: శ్రవణ్ (ప్రేమ ఇష్క్ కాదల్, అలియాస్ జానకి, సావిత్రి)