దంగల్ నటి జైరా వసీమ్‌ వేధింపు కేసులో అరెస్ట్ అయినా వ్యక్తి ఏమన్నాడంటే ?

దంగల్ నటి జైరా వసీమ్‌ డిల్లీ నుంచి ముంబై ప్రయాణిస్తుండగా తన వెనక సీట్ లో కూర్చునా వ్యక్తి అసభ్యంగా తాకారు అని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో వీడియో పోస్ట్ చేసింది,ఆ వీడియో సోషల్ మీడియా లో సంచలనంగా మారగా , పోలీసులు వెంటనే చర్యలు తీస్కొని అతనిని కస్టడీ లోకీ తీస్కొని ప్రశ్నించారు. వివరాల్లోకి వెళ్తే అతని పేరు వికాస్ సచిదేవ్‌ అని, చుట్టాల అంతక్రియలకు ఢిల్లీ వెళ్లే క్రమంలో ఈ సంఘటన జరిగిందని తెలిపారు. తాతగారు చనిపోయిన డిప్రెషన్ లో ఉన్న తాను జైరా వసీమ్ ని వాలని తాకలేదు అని, పొరపాటున తాకగా సారీ చెప్పానని చెప్పారు. వికాస్ సచిదేవ్‌ భార్య కూడా భర్తకి వత్తాసు పలుకుతూ… తనకి ఆరోగ్యం సరిగా ఉండట్లేదు అని అందులోని వాళ్ళ తాతగారు చనిపోయేసరికి ఇంకా ఒత్తిడికి లోనయ్యారు అని వెనకేసుకొని వచ్చింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here