తాజా వార్తలు స్పెషల్స్

హారర్ సినిమాలో రాయ్ లక్ష్మి…

Date: January 11, 2017 03:34 pm | Posted By:
మెగా స్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నం150 లోని హాట్ బ్యూటీ లక్ష్మి రాయ్ చేసిన ప్రత్యేక పాట హైలైట్ అయింది. తాజా వార్త ప్రకారం, ఇప్పుడు రాయ్ లక్ష్మి ఒక కొత్త తమిళ్ సినిమాకు సంతకం చేసినట్టు...

lakshmi-rai-8

మెగా స్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నం150 లోని హాట్ బ్యూటీ లక్ష్మి రాయ్ చేసిన ప్రత్యేక పాట హైలైట్ అయింది. తాజా వార్త ప్రకారం, ఇప్పుడు రాయ్ లక్ష్మి ఒక కొత్త తమిళ్ సినిమాకు సంతకం చేసినట్టు తెలుస్తోంది.

యార్ అనే టైటిల్ తో రానున్న ఈ సినిమా ద్విభాషా చిత్రంగా తెరకెక్కనుంది మరియు రాయ్ లక్ష్మి పూర్తి కొత్త పాత్రలో ఉండనుంది. ఈ హారర్ డ్రామా చిత్రాన్ని బావా డైరెక్ట్ చేస్తున్నారు మరియు కొంతమంది ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటించనున్నారు.

రాయ్ లక్ష్మి ఇంతకు ముందు ఇలాంటిదే శివ గంగ అనే హారర్ కామెడీ చిత్రంలో నటించింది.

Categories
తాజా వార్తలుస్పెషల్స్

RELATED BY