లైంగిక వేధింపుల కేసులో గజల్ శ్రీనివాస్‌కు రిమాండ్

లైంగిక వేధింపుల కేసులో మరో సినీ ప్రముఖుడు గజల్ శ్రీనివాస్ కి రిమాండ్ శిక్ష పడింది. పంజాగుట్ట పోలీస్లు అదుపులోకి తీస్కొని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.విచారణ జరిపిన మేజిస్ట్రేట్ గజల్ శ్రీనివాస్‌కు  12 వరకు రిమాండ్ విధించగా, గజల్ శ్రీనివాస్ లాయర్ బెయిల్ కి దరఖాస్తు చేయగా,జడ్జి బెయిల్ పిటిషన్ తిరస్కరించారు. దింతో గజల్ శ్రీనివాస్ ని చంచల్‌గూడ జైలుకు తరలించారు. శ్రీనివాస్ మాత్రం తాను ఎలాంటి వేధింపులు చేయలేదు, అని కోర్ట్ లో జడ్జికి విన్నవించుకుంటు తెలిసింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here