తాజా వార్తలు ఫీచర్ న్యూస్ స్పెషల్స్

లక్ష్మి రాయ్ హాట్ బికినీ

Date: March 20, 2017 02:08 pm | Posted By:
లక్ష్మి రాయ్ హాట్ బికినీ పిక్ కుర్రాళ్లకు వేడి పుట్టిస్తోంది. ఈ యాక్ట్రెస్ మరో ఐటెం సాంగ్ లో రెచ్చిపోయింది. లక్ష్మి రాయ్ ఐటెం సాంగ్స్ కి హాట్ ప్రాపెర్టీగా మారింది. మెగా స్టార్ చిరంజీవితో లక్ష్మి రాయ్ స్టెప్పులు...

lakshmi rai

లక్ష్మి రాయ్ హాట్ బికినీ పిక్ కుర్రాళ్లకు వేడి పుట్టిస్తోంది. ఈ యాక్ట్రెస్ మరో ఐటెం సాంగ్ లో రెచ్చిపోయింది. లక్ష్మి రాయ్ ఐటెం సాంగ్స్ కి హాట్ ప్రాపెర్టీగా మారింది. మెగా స్టార్ చిరంజీవితో లక్ష్మి రాయ్ స్టెప్పులు కలిపిన రత్తాలు పాట బాక్స్ ఆఫీస్ ని ఊపేసింది. గత సంవత్సరం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ లో తను చిందులేసింది. లక్ష్మి రాయ్ మొట్ట శివ కట్ట శివలో రాఘవ లారెన్స్ తో చేసిన తాజా స్పెషల్ సాంగ్ తమిళ్ లో ఊర్రూతలూగుతోంది.

Categories
తాజా వార్తలుఫీచర్ న్యూస్స్పెషల్స్

RELATED BY