తాజా వార్తలు ఫీచర్ న్యూస్

రేపు విడుదల అవనున్న గుంటూరోడు థియేట్రికల్ ట్రైలర్…

Date: January 10, 2017 05:57 pm | Posted By:
మంచు మనోజ్ రాబోయే సినిమా, గుంటూరోడు ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. త్వరలో షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయనున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కి మంచి స్పందన లభించింది. ఇప్పుడు, ఈ గుంటూరోడు...

gunturodu

మంచు మనోజ్ రాబోయే సినిమా, గుంటూరోడు ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. త్వరలో షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయనున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కి మంచి స్పందన లభించింది. ఇప్పుడు, ఈ గుంటూరోడు థియేట్రికల్ ట్రైలర్ రేపు ఉదయం తొమ్మిది గంటలకు విడుదల అవనుంది. ఈ సినిమాలో మంచు మనోజ్ సరసన ప్రగ్యా జైస్వాల్ నటించింది. ఎస్ కె సత్య డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ శ్రీ వరుణ్ అట్లూరి నిర్మాణంలో తెరకెక్కింది. శ్రీ వసంత్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. రాజేంద్ర ప్రసాద్, సంపత్, కోట శ్రీనివాస్ రావు, రావు రమేష్, పృథ్వి ఇతర సపోర్టింగ్ రోల్స్ లో కనిపించారు.

Categories
తాజా వార్తలుఫీచర్ న్యూస్

RELATED BY