తాజా వార్తలు ఫీచర్ న్యూస్

యూకేలో జరుగుతున్న మహేష్ 23 టీజర్ వర్క్

Date: February 16, 2017 04:35 pm | Posted By:
గత రెండు నెలలుగా, సూపర్స్టార్ మహేష్ బాబు మురుగదాస్ డైరెక్షన్ లో కొనసాగుతున్న యాక్షన్ థ్రిల్లర్ టీజర్ కోసం ఫాన్స్ ఓపికగా ఎదురుచూస్తున్నారు. ఎంతగానో ఎదురుచూస్తున్న టీజర్ కొద్ది రోజుల్లో విడుదల అవనుంది. తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఈ...

mahesh-babu1

గత రెండు నెలలుగా, సూపర్స్టార్ మహేష్ బాబు మురుగదాస్ డైరెక్షన్ లో కొనసాగుతున్న యాక్షన్ థ్రిల్లర్ టీజర్ కోసం ఫాన్స్ ఓపికగా ఎదురుచూస్తున్నారు. ఎంతగానో ఎదురుచూస్తున్న టీజర్ కొద్ది రోజుల్లో విడుదల అవనుంది.

తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఈ సినిమా టీజర్ వర్క్ యుకె లో జరుగుతోంది. ఈ టీజర్ సమయం ముప్పై సెకండ్లు ఉండనుంది మరియు ఇది అధిక ప్రామాణిక విఎఫెక్స్ లో కనిపించనుంది మరియు ప్రొడ్యూసర్స్ దీనికి ఖర్చు చేయడానికి ఏ మాత్రం వెనుకాడట్లేదు.

మహేష్ బాబు ఇంటలిజెన్స్ ఆఫీసర్.గా కనిపించనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది మరియు ఠాగూర్ మధు అండ్ ఎన్వీ ప్రసాద్ కలిసి మహేష్ బాబు కెరీర్ లో ఈ చాలా ఖరీదైన ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు.

Categories
తాజా వార్తలుఫీచర్ న్యూస్

RELATED BY