తాజా వార్తలు ఫీచర్ న్యూస్

యంగ్ హీరోతో రొమాన్స్ శృతి హాసన్ ఒప్పుకుంటుందా ..?

Date: February 17, 2017 12:00 pm | Posted By:
శృతి హాసన్ దేశవ్యాప్తంగా పాపులర్ హీరోయిన్. కొన్ని బాలీవుడ్ ఫిలిమ్స్ నటించింది. ఈ బిజీ బ్యూటీ దాదాపు సౌత్ ఇండస్ట్రీ అందరు టాప్ హీరోలందరితో నటించింది. ప్రస్తుతం కాటమరాయుడులో పవన్ కళ్యాణ్ తో రెండో సారి నటిస్తూ బిజీగా ఉంది....

shruti-hasan-1-10

శృతి హాసన్ దేశవ్యాప్తంగా పాపులర్ హీరోయిన్. కొన్ని బాలీవుడ్ ఫిలిమ్స్ నటించింది. ఈ బిజీ బ్యూటీ దాదాపు సౌత్ ఇండస్ట్రీ అందరు టాప్ హీరోలందరితో నటించింది. ప్రస్తుతం కాటమరాయుడులో పవన్ కళ్యాణ్ తో రెండో సారి నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా రిలీజ్ అయిన శృతి హాసన్ నటించిన సింగం 3 అప్పుడే వంద కోట్లు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాన్ని సృష్టిస్తోంది.

ఈ స్టార్ హీరోయిన్ రెండు సినిమాలు మాత్రమే చేసిన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో రొమాన్స్ చేయడానికి ఒప్పుకుంటుందా ? ప్రస్తుతం తను బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోయే సినిమాను పూర్తి చేయనున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మొదటి సినిమా అయిన ‘అల్లుడు శీను’ లో సమంతతో రొమాన్స్ చేసాడు. తాజా వార్తల ప్రకారం, ఈ జూనియర్ స్టార్ లౌక్యం అండ్ డిక్టేటర్ ఫేమ్ శ్రీవాస్ తో తర్వాత రాబోయే సినిమాకు జతకట్టనున్నాడు. ఈ సినిమా కోసం మేకర్స్ శృతి హాసన్ ని ఎంపికచేసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు. ఈ అవకాశాన్ని ఒప్పుకుంటుందో లేదో చూడాలి.

Categories
తాజా వార్తలుఫీచర్ న్యూస్

RELATED BY

 • సంఘమిత్ర గా లోఫర్ బ్యూటీ

    తమిళ దర్శకుడు ఖుష్బూ భర్త సి సుందర్ బాహుబలి రేంజ్ లో ఓ భారీ చిత్రాన్ని తీయాలని మొదలుపెట్టిన సంఘమిత్ర ఆది లోనే హంసపాద అయ్యిన సంగతి తెలిసిందే. మొదట శృతి హాసన్ ను హీరోయిన్ గా పెట్టిన...
 • Jaya Janaki Nayaka USA Schedules

    State Theater Name Address Circuit AZ HARKINS North Valley 3420 E Bell Rd, Phoenix, AZ 85032 Harkins AZ Pollack Tempe Cinema 1825 E Elliott Rd, Tempe, AZ 85284 Independent AL New Vision CHANTILLY 13 10477 Chantilly Parkway,...
 • జయ జానకి నాయక రివ్యూ

  తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్య జైస్వాల్, శరత్ కుమార్, జగపతి బాబు, జయకుమార్, నందు, వాణి విశ్వనాధ్, తరుణ్ అరోరా దర్శకత్వం: బోయపాటి శ్రీను సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ నిర్మాత: మిర్యాల రవీందర్...
 • Jaya Janaki Nayaka Review

  Cast: Bellamkonda Sai Srinivas, Rakul Preet Singh, Pragya Jaiswal, Sarath Kumar, Jagapathi Babu, Jayakumar, Nandu, Vani Viswanath, Tarun Arora Direction: Boyapati Sreenu Music: Devi Sri Prasad DOP: Rishi Punjabi...