తాజా వార్తలు

మెగా హీరో తర్వాత సినిమాకు మారనున్న హీరోయిన్ ?

Date: April 21, 2017 01:06 pm | Posted By:
యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ త్వరలో యాక్టర్ నుంచి డైరెక్టర్ గా మారనున్న వెంకీ అట్లూరి డైరెక్షన్లో రానున్న సినిమాకు కొన్ని ముఖ్య మార్పులు జరుగుతున్నాయి. అందుకే, ఈ సినిమా లాంచ్ ఆలస్యమవుతోంది తెలుస్తోంది. ఇటీవల, ఈ ప్రాజెక్ట్...

Varun Tej

యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ త్వరలో యాక్టర్ నుంచి డైరెక్టర్ గా మారనున్న వెంకీ అట్లూరి డైరెక్షన్లో రానున్న సినిమాకు కొన్ని ముఖ్య మార్పులు జరుగుతున్నాయి. అందుకే, ఈ సినిమా లాంచ్ ఆలస్యమవుతోంది తెలుస్తోంది.

ఇటీవల, ఈ ప్రాజెక్ట్ నుంచి డేట్స్ సర్దుబాటు కాక తప్పుకున్న మ్యూజిక్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ ని ఎస్ ఎస్ థమన్ తో భర్తీ చేసారు. ఇప్పుడు, ఈ సినిమా ముఖ్య హీరోయిన్ గా అనుకున్న మెహ్రీన్ కౌర్ కూడా డేట్స్ సర్దుబాటు చేయలేక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. 

ప్రస్తుతం, ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో వరుణ్ తేజ్ తో రొమాన్స్ చేయగలిగే సరైన హీరోయిన్ కోసం మేకర్స్ వేట సాగిస్తున్నారు. సీనియర్ ఫిలిం మేకర్ బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Categories
తాజా వార్తలు

RELATED BY