తాజా వార్తలు ఫీచర్ న్యూస్

మంచు మనోజ్ గుంటూరోడు రిలీజ్ డేట్

Date: February 16, 2017 11:41 am | Posted By:
మంచు మనోజ్ రాబోయే సినిమా, గుంటూరోడు రిలీజ్ డేట్ ఖరారైంది. వచ్చే నెల 3న ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మరియు పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఎస్ కె...

gunturodu

మంచు మనోజ్ రాబోయే సినిమా, గుంటూరోడు రిలీజ్ డేట్ ఖరారైంది. వచ్చే నెల 3న ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మరియు పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఎస్ కె సత్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మంచు మనోజ్ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను క్లాప్ అండ్ విజిల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శ్రీవరున్ అట్లూరి నిర్మిస్తున్నారు. మంచు మనోజ్ ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపించనున్నాడు. సంపత్ రాజ్ మరియు కోటశ్రీనివాస్ రావు లాంటి వాళ్ళు కూడా నటించారు. డీజే వసంత్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.

Categories
తాజా వార్తలుఫీచర్ న్యూస్

RELATED BY