తాజా వార్తలు ఫీచర్ న్యూస్

బికినీ బిజినెస్ చెయ్యబోతున్న సూపర్ స్టార్ సుందరి

Date: July 17, 2017 01:13 pm | Posted By:
శంకర్ ‘ఐ’ చిత్రం అంతగా ఆడకపోయినా అందులో తళుక్కుమన్న బ్రిటిష్ సుందరి ఏమి జాక్సన్ కు మంచి మార్కులే పడ్డాయి. ఈ ఫారిన్ బ్యూటీ ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ కు జోడి గా రోబో 2.0 లో చేస్తుంది....

శంకర్ ‘ఐ’ చిత్రం అంతగా ఆడకపోయినా అందులో తళుక్కుమన్న బ్రిటిష్ సుందరి ఏమి జాక్సన్ కు మంచి మార్కులే పడ్డాయి. ఈ ఫారిన్ బ్యూటీ ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ కు జోడి గా రోబో 2.0 లో చేస్తుంది. ఏమి ప్రతి సినిమాలో కనీసం ఒక సారయినా బికినిలో దర్శనమిస్తుంది. మోడల్ గాను పనిచేసే ఈ భామ బికినీ ఫోటో షూట్ల లో టాప్లెస్స్ గా కూడా రెచ్చి పోయిన సందర్భాలున్నాయి. ఏమి జాక్సన్ కు స్వతహాగా బికినీలు ధరించడమంటే ఇష్టం అంట. తాను ఇంట్లో అవే వేసుకుంటానని ఇదివరకు ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ మధ్య ప్రపంచ యాత్రకు వెళ్లిన ఏమి వెళ్లిన ప్రదేశంలో ఆమెకు నప్పే బికినీలు దొరక్క చాల ఇబ్బంది పడిందట. అందుకే సొంతగా బికినీ బిజినెస్ మొదలుపెట్టాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఏమి బ్రాండ్ బికినీలు వివిధ రకాల్లో, సైజుల్లో అందుబాటులోకి తెస్తుందట.

Categories
తాజా వార్తలుఫీచర్ న్యూస్

RELATED BY