తాజా వార్తలు స్పెషల్స్

బాహుబలి 2 ఆడియో లాంచ్ యాంకర్ గా స్టార్ హీరో ?

Date: March 20, 2017 03:26 pm | Posted By:
బాహుబలి 2 ఆడియో లాంచ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో మార్చి 26న నిర్వహించడానికి షెడ్యూల్ చేసారు. తాజా బజ్ ప్రకారం, ఈ ఈవెంట్ ని నాని హోస్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. తను ఈగ సినిమాలో నటించినప్పటి నుంచి ఎస్...

baahubali

బాహుబలి 2 ఆడియో లాంచ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో మార్చి 26న నిర్వహించడానికి షెడ్యూల్ చేసారు. తాజా బజ్ ప్రకారం, ఈ ఈవెంట్ ని నాని హోస్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. తను ఈగ సినిమాలో నటించినప్పటి నుంచి ఎస్ ఎస్ రాజమౌళితో మంచి అనుబంధం కలిగి ఉన్నాడు. నాని నటించిన మజ్ను సినిమాలో రాజమౌళి అతిధి పాత్రలో కనిపించారు. నాని ఈ ఆడియో లాంచ్ ని యాంకర్ సుమతో పాటు హోస్ట్ చేయనున్నాడు.

ఎం ఎం కీరవాణి ఆరు క్లాసీ ట్రాక్స్ ని కంపోజ్ చేసినట్టు తెలుస్తోంది. పాప్ సింగర్ డాలర్ మెహ్న్ది ‘సాహో రే బాహుబలి’ అనే పాట పాడారు. మ్యూజిక్ లవర్స్ ఈ పాటల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Categories
తాజా వార్తలుస్పెషల్స్

RELATED BY

 • 50 రోజుల పాటు 1076 స్క్రీన్స్ లో ఆడిన బాహుబలి2

  ఏప్రిల్ 28వ తారీఖు భారత దేశమంతా గుర్తు పెట్టుకొనే రోజు ఎందుకంటే ఆ రోజు రాజమౌళి కళాకాండం బాహుబలి 2 విడుదలైన రోజు. మునుపెప్పుడూ  ఎరుగని ప్రేక్షక ఆదరణతో బ్రహ్మాండమైన విడుదలతో ఎన్నో రికార్డులు తిరగరాసిన సినిమా బాహుబలి 2....
 • బాహుబలి తాజా తెలుగు కలెక్షన్స్

  రాజమౌళి బాహుబలి2 విడుదలై విజయవంతంగా ఆరో వారం కొనసాగుతోంది మరియు ఇప్పటికీ ఇంకా చాలా ఏరియాల్లో స్ట్రాంగ్ గా ఆడుతోంది. ఈ సినిమా త్వరలో 200కోట్ల మార్క్ చేరుకోనుంది మరియు తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా విడుదలై 35...
 • సిద్ధమవుతున్న బాహుబలి2 ఇంటర్నేషనల్ వెర్షన్

  ప్రపంచవ్యాప్తంగా, బాహుబలి2 బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. మొదటి సారి రాజమౌళి యొక్క మహత్తర సినిమా యుఎస్ లో 20 మిలియన్ కలెక్ట్ చేసింది. బాహుబలి2 హిందీ వెర్షన్ 500కోట్లు నెట్ మార్క్ వైపు వెళ్తోంది. ఈ...
 • మరో మైలురాయిని చేరుకున్న బాహుబలి2

  బాహుబలి ది కంక్లూషన్ ఇండియా యొక్క అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీగా మరో అరుదైన ఫీట్ సాధించింది. ఈ సినిమా మూడు వారాల థియేట్రికల్ రన్ పూర్తయ్యే సరికి 1,500 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ మైలురాయిని చేరుకుంది....