తాజా వార్తలు స్పెషల్స్

బాహుబలి కోసం క్షమాపణ చెప్పిన కట్టప్ప 

Date: April 21, 2017 02:17 pm | Posted By:
చివరికి, సత్య రాజ్ కన్నడ ప్రజలకు క్షమాపణలు తెలిపారు. ఈ తమిళ్ యాక్టర్ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కావేరీ జల వివాదంపై తొమ్మిదేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలపై కన్నడ ప్రజలు కోపంగా ఉన్నారు. కన్నడ వర్గాలు నిరసన వ్యక్తం చేసాయి మరియు కన్నడలో బాహుబలి...

kattappa

చివరికి, సత్య రాజ్ కన్నడ ప్రజలకు క్షమాపణలు తెలిపారు. ఈ తమిళ్ యాక్టర్ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కావేరీ జల వివాదంపై తొమ్మిదేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలపై కన్నడ ప్రజలు కోపంగా ఉన్నారు. కన్నడ వర్గాలు నిరసన వ్యక్తం చేసాయి మరియు కన్నడలో బాహుబలి 2 రిలీజ్ అడ్డుకుంటామని బెదిరించారు. ఈ సినిమాలో సత్య రాజ్ కట్టప్ప రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. 

ఎస్ ఎస్ రాజమౌళి మరియు ఆర్కా మీడియా బుధవారం క్షమాపణలు చెప్పారు. ఈ రోజు సత్య రాజ్ ఒక వీడియోని ప్రెస్ కి రిలీజ్ చేసారు. వీడియో క్లిప్ లో, అది రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకొని ఎమోషనల్ గా చేసిన ప్రకటన అని మరియు కన్నడ ప్రజలు దీన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దని అన్నారు. అనేక మంది యాక్టర్స్ మరియు టెక్నిషన్స్ కలిసి కష్టపడిన ఈ సినిమా విడుదలను  నిరసనకారులు అనుమతించాలని చెప్పారు. 

 

Categories
తాజా వార్తలుస్పెషల్స్

RELATED BY

 • భళ్లాలదేవ తో జతకట్టనున్న కట్టప్ప

  వరస విజయల తో దూసుకుపోతున్న రానా ఘాజి తరహాలో మరో చరిత్ర నేపధ్య చిత్రం చేయబోతున్నారు. తమిళ్, తెలుగు మరియు హిందీలో విడుదల కాబోయే ఈ చిత్రానికి ౧౯౪౫ (తమిళం లో మడై థిరందు) అనే టైటిల్ ఖరారు చేసారు....
 • 50 రోజుల పాటు 1076 స్క్రీన్స్ లో ఆడిన బాహుబలి2

  ఏప్రిల్ 28వ తారీఖు భారత దేశమంతా గుర్తు పెట్టుకొనే రోజు ఎందుకంటే ఆ రోజు రాజమౌళి కళాకాండం బాహుబలి 2 విడుదలైన రోజు. మునుపెప్పుడూ  ఎరుగని ప్రేక్షక ఆదరణతో బ్రహ్మాండమైన విడుదలతో ఎన్నో రికార్డులు తిరగరాసిన సినిమా బాహుబలి 2....
 • బాహుబలి తాజా తెలుగు కలెక్షన్స్

  రాజమౌళి బాహుబలి2 విడుదలై విజయవంతంగా ఆరో వారం కొనసాగుతోంది మరియు ఇప్పటికీ ఇంకా చాలా ఏరియాల్లో స్ట్రాంగ్ గా ఆడుతోంది. ఈ సినిమా త్వరలో 200కోట్ల మార్క్ చేరుకోనుంది మరియు తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా విడుదలై 35...
 • సిద్ధమవుతున్న బాహుబలి2 ఇంటర్నేషనల్ వెర్షన్

  ప్రపంచవ్యాప్తంగా, బాహుబలి2 బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. మొదటి సారి రాజమౌళి యొక్క మహత్తర సినిమా యుఎస్ లో 20 మిలియన్ కలెక్ట్ చేసింది. బాహుబలి2 హిందీ వెర్షన్ 500కోట్లు నెట్ మార్క్ వైపు వెళ్తోంది. ఈ...