తాజా వార్తలు స్పెషల్స్

బాయ్ ఫ్రెండ్ తో బుక్కైన శృతి హాసన్

Date: February 17, 2017 03:37 pm | Posted By:
శృతి హాసన్ తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో ముంబై ఎయిర్పోర్ట్ లో దర్శనమిచ్చింది. ఈ సౌత్ బ్యూటీ శ్రుతిహాసన్ బాయ్‌ఫ్రెండ్‌గా చెబుతున్న మైకేల్ కోర్సాలేతో మూడు నెలల నుంచి ప్రేమలో ఉందట. ఇటలీ జాతీయుడు అయిన కోర్సాలే లండన్...

shruti-haasan-michael-corsale

శృతి హాసన్ తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో ముంబై ఎయిర్పోర్ట్ లో దర్శనమిచ్చింది. ఈ సౌత్ బ్యూటీ శ్రుతిహాసన్ బాయ్‌ఫ్రెండ్‌గా చెబుతున్న మైకేల్ కోర్సాలేతో మూడు నెలల నుంచి ప్రేమలో ఉందట. ఇటలీ జాతీయుడు అయిన కోర్సాలే లండన్ నటుడు. ప్రస్తుతం శ్రుతి హాసన్ బాలీవుడ్ ఫిలిం ‘బెహెన్ హోగీ తేరీ’ అనే సినిమాలో నటిస్తోంది. రాజ్ కుమార్ రావు కో స్టార్ గా నటిస్తున్నాడు. శృతి అతన్ని లండన్ లో ఒక ఫ్రెండ్ ద్వారా కలిసింది. అయితే, డైనోసార్ పైల్ అప్ అనే రాక్ బ్యాండ్ సాంగ్ రికార్డింగ్ కోసం తను అక్కడికి వెళ్ళింది. శృతితో వాలెంటైన్స్ డే సెలెబ్రేట్ చేసుకోవడానికి మైఖేల్ ఇండియాలో ఉన్నాడు. ఈ యాక్ట్రెస్ పవన్ కళ్యాణ్ తో కాటమరాయుడు షూటింగ్ లో కూడా పాల్గొంటోంది.

Categories
తాజా వార్తలుస్పెషల్స్

RELATED BY