తాజా వార్తలు ఫీచర్ న్యూస్ స్పెషల్స్

ఫ్యాన్స్ ఎన్టీఆర్ ను అది లేకుండా ఇష్టపడతారా..?

Date: February 17, 2017 10:26 am | Posted By:
ఎన్టీఆర్ తన తర్వాత మూవీలో మూడు విభిన్న పాత్రలతో ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేయనున్నాడు. యంగ్ టైగర్ ని బాబీ ఇంతకుముందెప్పుడు చూడని లుక్స్ లో చూపించడానికి ప్లాన్ చేస్తున్నాడు. దీనికోసం హాలీవుడ్ ప్రోస్తెటిక్ ఎక్స్పర్ట్ ని మేకర్స్ ఎంచుకున్నారు....

ntr

ఎన్టీఆర్ తన తర్వాత మూవీలో మూడు విభిన్న పాత్రలతో ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేయనున్నాడు. యంగ్ టైగర్ ని బాబీ ఇంతకుముందెప్పుడు చూడని లుక్స్ లో చూపించడానికి ప్లాన్ చేస్తున్నాడు. దీనికోసం హాలీవుడ్ ప్రోస్తెటిక్ ఎక్స్పర్ట్ ని మేకర్స్ ఎంచుకున్నారు. ఫిలిం నగర్ లో ఒక షాకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ ఇందులోని ఒక రోల్ కోసం మీసం తీసేయనున్నాడని తెలుస్తోంది. ఈ యాక్టర్ పదహైదేళ్ళ తన కెరీర్ లో మీసం లేకుండా నటించలేదు. దీన్ని ఫ్యాన్స్ ఎలా అందుకుంటారో చూడాల్సి ఉంది. రాశి ఖన్నా ఒక హీరోయిన్ గా ఖరారైంది. కాజల్ మరియు తమన్నాలు మిగతా రెండు రోల్స్ కి చర్చల్లో ఉన్నారు. ‘జై లవ కుశ’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమాని ఆగష్టు 11న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడు.

Categories
తాజా వార్తలుఫీచర్ న్యూస్స్పెషల్స్

RELATED BY