తాజా వార్తలు ఫీచర్ న్యూస్

ఫుల్ తాగి షూటింగ్లో పాలుగొన్న స్టార్ హీరో

Date: July 17, 2017 04:53 pm | Posted By:
వరస హిట్ల తో దూసుకుపోతున్న నాని తాజా చిత్రం నిన్ను కోరి బాక్స్ ఆఫీస్ వద్ద విజయ డంకా మ్రోగిస్తుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విజయవాడ లో సక్సెస్ టూర్ నిర్వహించారు. నాని, నివేత థామస్, చిత్రానికి స్క్రీన్ప్లే...

వరస హిట్ల తో దూసుకుపోతున్న నాని తాజా చిత్రం నిన్ను కోరి బాక్స్ ఆఫీస్ వద్ద విజయ డంకా మ్రోగిస్తుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విజయవాడ లో సక్సెస్ టూర్ నిర్వహించారు. నాని, నివేత థామస్, చిత్రానికి స్క్రీన్ప్లే అందించిన కోన వెంకట్ ఓ థియేటర్లో సందడి చేసారు. కోన వెంకట్ మాట్లాడుతూ నాని మందు తాగుతూ నివేత, ఆది పినిశెట్టిల తో తన బాధను పంచుకొనే సన్నివేసంకోసం నిజంగానే ఫుల్ బాటిల్ త్రాగాడని చెప్పాడు. మరి నేచురల్ స్టార్ అనే టైటిల్ ఊరికినే వస్తుందా. అయితే అసలు మందు అలవాటే లేని నాని ఫుల్ ఎలా తాగగలడని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.

Categories
తాజా వార్తలుఫీచర్ న్యూస్

RELATED BY

  • Nani Replaces Salman?

      Nani must be floating on cloud nine after his unforgettable smash hit, Bhale Bhale Magadivoy. The film raked moolah in India and overseas taking natural stars market to...